30, సెప్టెంబర్ 2015, బుధవారం

DIGITAL INDIA

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా సమావేశం లో మాట్లాడుతున్న సన్నివేశం

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోడీ  గారితో పాటు సత్య నాదెళ్ళ ( మైక్రోసాఫ్ట్ కంపెనీ సి ఇ ఓ) శ్రీ సుందర్ పిచాయి (గూగుల్ సి ఇ ఓ) ఇంకా ఇతరులు

మోడీ గారి డిజిటల్ ఇండియా ప్రకారం దేశ కోన కోన లోకి  టెక్నాలజీ ని ప్రవేశింపజేయడమే. అత్యవసర పరిస్థితి ఏదైనా అతి త్వరగా రెస్పాండ్ అవడమే ..
దేశ కోన కొనల లోన ఎమర్జెన్సీ సర్వీస్ లను అందించుట

అంతే కాదు మరి కొన్ని రోజులలో రైల్వే లో కూడా ఇంటర్నెట్, వై ఫై సదుపాయం కూడా అమర్చబోతున్నారు ..

ఇందుకు మనం సపోర్ట్ చేస్తున్నాము అని తెలియజేయుటకే ఇప్పుడు మనకి విరివిగా కనిపిస్తున్న ఇండియన్ ఫ్లాగ్ కలిగిన మన ప్రొఫైల్ పిక్చర్ ని మార్చుట .. ఈ విషయానికి సహకరిస్తూ ఫేస్బుక్ అధినేత ఐన మార్క్ జుకేర్బెర్గ్ కూడా తన ప్రొఫైల్ పిక్ సపోర్ట్ డిజిటల్ ఇండియా అందిస్తున్న పిక్  గా మార్చేసారు .. ఇక ఆలస్యం మనదే ...

దాదాపు అందరికి అందుబాటులోకి రానే వచ్చింది .  ఇక మీరు ట్రై చేయండి .. మీరు కూడా మన దేశ అభివృద్ధి కి సహకరించండి

    

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి