విండోస్ 8
,8.1 లేదా 10 లో కావచ్చు
ఆపరేటింగ్ సిస్టం మన డెస్క్టాపు సిస్టం లో వేస్కోన్నప్పుడు మన స్క్రీన్ కరెక్ట్ రెసొల్యూషన్ రాక పోవచ్చు . అంటే
ఉదాహరణకు మన స్క్రీన్ రెసొల్యూషన్ 1366X768 అయితే ఆపరేటింగ్ సిస్టం వేస్కోన్నపుడు మన స్క్రీన్ Resolution
డిఫాల్ట్ గా 1024 × 768 లేదా 1280x720 ఇలా వచ్చేస్తుంది.
మన స్క్రీన్ ఎంత పెద్దది అయినప్పటికీ అంటే 1920x1080 ఐనప్పటికీ డిఫాల్ట్ గా 1024x768 మాత్రమే వస్తుంది .. అంతకు ముందు ఉన్న
ఆపరేటింగ్ సిస్టం లో కరెక్ట్ గానే ఉన్న కొత్త వెర్షన్ వచ్చేసరికి ఇలా అయ్యే అవకాశం
ఉంది .
మరి ఇలాంటి సమయం లో
ఎం చేయాలి అంటే
My Computer కి
రైట్ క్లిక్ చేసి Manage లోకి
వెళ్ళాలి , అక్కడ
Device Manager >> Display Adapters >> ఇందులో ఉన్న డ్రైవర్ కి రైట్ క్లిక్ చేసి
అప్డేట్ పై క్లిక్ చేయాలి ఇలా చేయడం ద్వార అది నెట్ కి కనెక్ట్ అయి అప్డేటెడ్
డ్రైవర్స్ ని ఫౌండ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది .
ఇన్స్టాల్ అయిన
వెంటనే మనకి కావలసిన Resolution అక్కడ
ప్రత్యక్షమౌతుంది.
నోట్ : అంటే
అందరికి ఇలా అవుతుంది అని కాదు .. ఓల్డ్ మదర్ బోర్డు వాడే వారికి అయ్యే అవకాశం
ఉంది . మరి వారు సరైనా రెసొల్యూషన్ రావట్లేదని మల్లి పాత వెర్షన్ కి కన్వేర్ట్
కాకుండా సరైనా సొల్యూషన్ ఇది .
మరేమైనా సందేహాలు
ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి లేదా నాకు కాల్ చేయగలరు.. తప్పక సమాధానం
ఇస్తాను .
9014819428
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి