22, మే 2015, శుక్రవారం

Admissions Open for Online Classes

తెలుగు వారందరికీ అర్ధం అయ్యే రీతిలో ఫోటోషాప్  ఆన్లైన్ క్లాసెస్..

ఈ క్లాసు లను గూగుల్ hangouts ద్వారా జరగబోతున్నాయి. జూన్ 1ప్రరంబించాలని అనుకుంటున్నాను ..  

hangouts ఎలా వాడాలి అంటే https://plus.google.com/hangouts  ఈ లింక్ నుంచి చూడవచ్చు .  రిజిస్ట్రేషన్ అయిన వక్తులను క్లాసు గ్రూప్ లో ఆడ్ చేస్తాను దీని ద్వార క్లాసు స్టార్ట్ ఐన వెంటనే మీకు నేన్ వాడుతున్న కంప్యూటర్ స్క్రీన్ ని మీకు షేర్ చేస్తూ ఫోటోషాప్ వర్కింగ్ చూపిస్తాను.

ఈ క్లాసెస్ మిస్ అయిన వారు వారి మెయిల్ ద్వార ఆరోజు క్లాసు ని వీడియో రూపంలో పొందవచ్చు. అందువలన క్లాసు మిస్ అయ్యామని ఎవరికీ బాధ ఉండదు.

Demo క్లాసు ల కొరకు నా youtube ఛానల్ ని విసిట్ చేసి నేన్ చేసిన వీడియో లను చూడగలరు 

www.youtube.com/rayarakula

requirements:
--------------------------
1) మినిమం 1 mbps గల స్పీడ్ ఇంటర్నెట్ 
2) గూగుల్ hangouts 
3) మైక్ (మీ వాయిస్ నాకు వినిపించుటకు )
4) హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్స్ 

ఇంట్రెస్ట్ ఉన్నవారు చేయవలసినది ఏమిటంటే మీ పేరును రిజిస్ట్రేషన్ చేస్కోనుటకు మీ పేరు , మొబైల్ నెంబర్ , ఈమెయిల్, అడ్రస్ ను నాకు తెలియజేయడమే . fee వివరాలకు నాకు కాల్ చేయగలరు. లేదా మెసేజ్ చేయగలరు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి