ఒక పాట నుంచి నచ్చిన బిట్ ని కాని లేదా ఒక వీడియో బిట్ ని కాని కట్ చేస్కోవాలంటే చాల మంది వివిధ రకాల సాఫ్ట్వేర్ లను డౌన్లోడ్ చేస్తుంటారు . వాటి ట్రైల్ పీరియడ్ అయిపోగానే మల్లి వేరే సాఫ్ట్వేర్ కై వేట మొదలెడతారు .. ఇలా చేయడం కన్నా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఐన రియల్ ప్లేయర్ ని వాడడం మంచిది .
ఇదేంటి కట్టర్ అని చెప్పి ప్లేయర్ అంటున్నాడు అని అనుకుంటున్నారా?
అవును ఇది ప్లేయర్ నే కాని ఈ ప్లేయర్ లో Trimmer , converter కూడా ఉన్నాయి. ఆడియో కావచ్చు వీడియో కావచ్చు ఏదైనా సరే కట్ చేస్కోవల్లన్న లేదా convert చేస్కోవాలన్న చాల ఉపయోగ పడుతుంది ..
మరి ఇది ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో ని తప్పక చూడండి .
http://bit.ly/HSrealplayer
ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతే కాదు ఈ వీడియో పై ఏదైనా సందేహాలున్న లేదా సలహాలున్నా తప్పక తెలియజేయండి.
www.youtube.com/rayarakula
www.facebook.com/heerasolutions
www.heerasolutions.blogspot.com
www.facebook.com/groups/PCSolutions4u/
-రాయరాకుల కర్ణాకర్
9014819428