నేను పెట్టిన అను స్క్రిప్ట్ మేనేజర్ వీడియో లో రోమిక్ కీబోర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : www.bit.ly/HSanuSM Roma Keyboard Link : http://bit.ly/HSroma
ఈ వీడియో కి వచ్చిన కామెంట్ లలో జాగ్రత్త గా గమనిస్తే చాల మంది ఐ ఎలా రాయాలి , క్ష ఎలా రాయాలి ఐత్వం ఎలా ఇవ్వాలి అని అడిగినారు .. ఆ సమయం లో నాకు తెలియదు అందుకు నేన్ ఆపిల్ కీబోర్డ్ యూస్ చేయండి అని అని ఎలా చేయాలో తెలిపినాను ..
కాని ఇప్పుడు ఆ అవసరం లేదు .. డైరెక్ట్ గా రోమిక్ కీబోర్డ్ లోనే టైపు చేస్కొనే విధంగా యున్న అక్షరాలూ ఎలా టైపు చేయాలో తెలుసుకొన్నాను ... ఈ విషయం పై త్వరలో వీడియో చేస్తాను కానీ ఇప్పుడు మీకు తెలుపుట కొరకు చెపుతున్నాను
ఒక సారి రోమ కీబోర్డ్ లేఔట్ ని గమనించండి .. ఐ v లో ఉంది అదే విధంగా v లో ఇంకా ఔ ,వ కూడా ఉంది ఇదేంటి ఒక అక్షరం లో మూడు ఏంటి ఎలా టైపు చేయాలి అనుకుంటున్నారు కదూ .. మరేం పర్లేదు స్మాల్ v కొడితే వ కాపిటల్ v కొడితే ఔ వస్తుంది అండ్ స్క్రోల్ బార్ బటన్ ఉంటుంది కదా అది హోల్డ్ చేసి v కొడితే అప్పుడు వస్తుంది ఐ ..
ఇలాగే అన్ని అక్షరాలూ ను ... ఈ విషయాన్నీ వీడియో లో చూసుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : www.bit.ly/HSanuSM2
ఒక సారి ట్రై చేయండి .. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె తెలియ జేయండి

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి