ఫోటోషాప్లో డిజైనింగ్ లేదా ఆల్బం డిజైనింగ్ చేసే సమయం లో అట్రాక్షన్ కొరకు మనం వివిధ రకాలుగా డిజైన్ లను చేస్తూ ఉంటాం అందులో బాగంగా ఒక నీటి బిందువును తయారు చేసి దానిని మనం వేరే psd లలో కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా ఫోటోలపై వాడుకోవడానికి అలాంటి నీటి బిందువును ఫోటోషాప్ ని ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి . అనేది మనం ఈ క్రింది వీడియో లో చూడవచ్చు .
ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు మెయిల్ ద్వార లేదా కామెంట్ ద్వార తెలియజేయగలరు .
9014819428
rayarakula.karnakar@gmail.com
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి