6, జనవరి 2014, సోమవారం

Aadhar (android)


ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగిఉన్న స్మార్ట్ ఫోన్స్ తో ఇప్పుడు ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు స్టేటస్ చెక్ చేస్కోవచ్చు , ఆన్లైన్ అప్డేట్ కూడా చేస్కోవచ్చు ..
e-ఆధార్ అనే అప్లికేషను ఉపయోగించి.

ఈ అప్లికేషను APK డౌన్లోడ్ చేస్కోనుటకు లింక్ : http://bit.ly/HSeadhar

ఈ అప్లికేషను ప్లే స్టోర్ లింక్ : http://bit.ly/HSadharPS

ఈ అప్లికేషను ఒక బుక్ మార్క్ లాగా పని చేస్తుంది. ఈ ఆప్ ని ఓపెన్ చేసి ఆధార్  డౌన్లోడ్, అప్డేట్ స్టేటస్ చెక్ చేస్కోవడానికి లింక్ ల పై క్లిక్ చేయగానే వెంటనే మన డిఫాల్ట్ బ్రౌజరు లో నుంచి లింక్ ఓపెన్   అవుతుంది. ఈజీ గా access  చేస్కోవడానికి ఉపయోగ పడుతుంది . 


ఒర్జినల్ సైట్ లింక్ : http://uidai.gov.in  

(ఆధార్ కి సంబంధించిన వివరాలకు సైట్ లో చూడొచ్చు లేదా  కస్టమర్ కేర్ కి కూడా సంప్రదించ గలరు  TOLL FREE 1800-300-1947 )


ఈ పోస్ట్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయగలరు 
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి



రాయరకుల కర్ణాకర్ 
rayarakula.karnakar@gmail.com 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి