24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

Whats app new status feature

వాట్సప్‌లో కొత్త మార్పులు.. మీకు తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా వాట్సప్‌లో సందేశాలు పంపాలని చూసినప్పుడు అందులో మీకు ఏమైనా కొత్తగా కనిపించిందా? సాధారణంగా ఇంతకుముందు మీకు కనిపించే కాల్స్, చాట్స్, కాంటాక్ట్స్ స్థానంలో వేరేవి వచ్చినట్లు గమనించారా? ముందు ఒక కెమెరా సింబల్, ఆ తర్వాత చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్తగా వచ్చాయి. కాంటాక్ట్స్ అనేది నేరుగా కనిపించడం మానేసింది. ఈ మార్పులను వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఇందులో 'స్టేటస్' కొత్తగా హోం స్క్రీన్ మీదకు వచ్చి చేరింది. ఇంతకుముందు సెట్టింగులలో స్టేటస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉన్నా, ఇప్పుడు కనిపించే స్టేటస్ మరింత డైనమిక్‌గా ఉంది. ఇందులో మన కాంటాక్టులలో ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయం కూడా మన 'స్టేటస్' గుర్తు కింద కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరు ప్రొఫైల్ పిక్చర్ మార్చారు, స్టేటస్ అప్‌డేట్ చేశారనే వివరాలు ఉంటాయి. దానికి రిప్లై ఇచ్చేందుకు కూడా ఐదు సెకన్ల సమయం ఉంటుంది. ఇంతకుముందు స్టేటస్‌ అంటే కేవలం ప్రొఫైల్ పిక్చర్ (డీపీ) మార్చడం, చిన్న వాక్యం ఏమైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పాటి వీడియో లేదా ఫొటోను కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.
ఫిబ్రవరి 24వ తేదీ వాట్సప్ 8వ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటిస్తున్నట్లు వాట్సప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాన్ కౌమ్ తెలిపారు. చాట్‌లలాగే ఈ స్టేటస్ అప్‌డేట్లు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కావడంతో వేరే ఎవరైనా మధ్యలో చూస్తారన్న భయం అవసరం లేదు. కేవలం మన కాంటాక్టులలో ఉన్నవాళ్లకు మాత్రమే అవి కనిపిస్తాయి. అంతేకాదు, మనం పెట్టిన స్టేటస్ మెసేజిలు 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా మాయమైపోతాయి. అంటే.. యూజర్లు మరింత ఎక్కువగా వాట్సప్‌ను వాడేలా చేసేందుకు ఈ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లను తమ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని, రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయవచ్చని వాట్సప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎవరెవరు చూడచ్చు?
మనం స్టేటస్ మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడచ్చో, ఎవరు చూడకూడదో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మన కాంటాక్టులలో ఉన్నవాళ్లంతా చూడచ్చంటే మొదటిది, ఒకరిద్దరు తప్ప అనుకుంటే రెండోది, కేవలం కొంతమంది మాత్రమే అనుకుంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీఫాల్ట్ మాత్రం మొదటిదే ఉంటుంది.
మరి కాంటాక్టులు ఎక్కడ?
ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయిన వాట్సప్‌లో కాంటాక్టులు నేరుగా కనిపించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే.. మనం చాట్స్ అనే ట్యాబ్‌లో ఉన్నప్పుడు క్రింద రైట్ పక్కన ఉండే సింబల్‌ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు వస్తాయి. ఇంతకుముందు కాంటాక్టులు చూసినప్పుడే అందులో వాళ్ల స్టేటస్ కూడా కనిపించేది. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ల ప్రొఫైల్ పిక్చర్, మనం సేవ్ చేసుకున్న పేరు మాత్రమే వస్తున్నాయి.
    

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

MOST USEFUL VIDEOS

MOST USEFUL VIDEOS
RAYARAKULA KARNAKAR (www.bit.ly/HSrayarakula)
 -------------------------------------------------------------------------------------------------------------------------


1) ఫోటోషాప్ నుపయోగించి సులభంగా డ్రెస్ కలర్ చేంజ్ చేయుటకు (పాపులర్) : http://bit.ly/HSdresscolor

2) ఫోటోషాప్ లోని Variations నుపయోగించి కలర్ చేంజ్ చేయుటకు (పాపులర్): http://bit.ly/HScolorchange

3) అనుస్క్రిప్ట్ మేనేజర్ నుపయోగించి తెలుగు లో వ్రాయుటకు(పాపులర్) : http://bit.ly/HSanuSM

4) అనుస్క్రిప్ట్ మేనేజర్ లో క్ష , క్ష్మీ, ఐ లాంటి అక్షరాలూ ఎలా టైపు చేయాలో తెలుసుకొనుటకు:http://bit.ly/HSanuSM2

5) మౌస్ లేకుండా కీబోర్డ్ నుపయోగించే మౌస్ కర్సర్ ని ఉపయోగించుటకు : http://bit.ly/HScursor

6) Invisible ఫోల్డర్ ని క్రియేట్ చేయుటకు : http://bit.ly/HSinvisible

7)  ఫోటోషాప్ నుపయోగించి కలర్ ఎఫెక్ట్స్ చేయుటకు : http://bit.ly/HSPSeffects

8) ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడైనా సరే ఈజీ గా తెలుగు లో టైపు చేయుటకు (పాపులర్) : http://bit.ly/HSteGIT

9) ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా Trimmer(Cutter), Converter, Player, Browser: http://bit.ly/HSrealplayer

10) CD/DVD Rom విండోస్ 8 లో డిటెక్ట్ అవ్వకపోతే : http://bit.ly/HSdetectDVD

11) ఫేస్బుక్ లో ట్యాగ్ లతో విసిగి పోతున్నారా అయితే ఇలా చేయండి : http://bit.ly/HSfbtags

12) ఎర్రర్ రిపోర్ట్ అంటూ వచ్చే విండో ని Disable చేయుటకు : http://bit.ly/16XQFAc

13) సిస్టం ఆన్,ఆఫ్ చేసినపుడు మనకి నచ్చిన సౌండ్ ని సెట్ చేస్కోనుటకు : http://bit.ly/HSsounds

14) ఫోటోషాప్ నుపయోగించి అతి తక్కువ సమయం లో పాస్ ఫొటోస్ చేయుటకు (మోస్ట్ పాపులర్) : http://bit.ly/HSpassP

15) ఫోటోషాప్ CS6, CC లో తెలుగు ఎలా టైపు చేయాలో తెలుసుకొనుటకు (పాపులర్): http://bit.ly/HSteluguPS

16) వాటర్ డ్రాప్ లను ఫోటోషాప్ లో క్రియేట్ ఎలా చేయాలో తెలుసుకొనుటకు : http://bit.ly/HSwaterdropsPS

17) రౌండ్ , కర్వ్, మనకు నచ్చినట్టుగా ఫోటోషాప్ లో టెక్స్ట్ ని టైపు చేయుటకు : http://bit.ly/HStypingtool

18) ఫేస్బుక్ ఎకౌంటు ని పూర్తిగా తొలగించుటకు : http://bit.ly/HSfbdelete

19) ఫోటోషాప్ నేర్చుకొనుటకు పార్ట్ 1 (పాపులర్) : http://bit.ly/HSPStools
       ఫోటోషాప్ పార్ట్ 2 : http://bit.ly/HSPStools2

20) విండోస్ XP లో ఉండే స్టార్ట్ బటన్ లో మన వర్డ్ ని సెట్ చేయుటకు : http://bit.ly/HSXPstart

21) మీ పేరు ను లైటింగ్ బ్రస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్ గా తయారు చేయుటకు  : http://bit.ly/HSlbeffect

22) ఒకే సినిమాను పలుబాషలు గా చూసుటకు ఉన్న సినిమాల గురించి తెలుసా ? : http://bit.ly/HSmlm

23) ఫోటోషాప్ లో వెంట్రుకలు లాస్ అవకుండా బాక్గ్రౌండ్ మార్చుటకు : http://bit.ly/HSwithoutlosshair

24) ఫోటోషాప్ లో మల్టీ బాక్గ్రౌండ్ నుంచి  వెంట్రుకలు లాస్ అవకుండా బాక్గ్రౌండ్ మార్చుటకు : http://bit.ly/HSbackgroundchanged

25) ఒకేసారి వాట్స్ యాప్ లోని మెంబెర్స్ అందరికి మెసేజ్ చేయుటకు : http://bit.ly/HSwamessage

26) MS Word లో ఒకే లెటర్ ని చాల మందికి వారి వారి పేర్లతో తయారు చేయాలి అంటే ఎలా? : http://bit.ly/HSmailmerge

27) flex, బ్యానర్ డిజైన్ చేసేటప్పుడు తీస్కోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే : http://bit.ly/HSbanner
28) ఫోటోషాప్ లో లేయర్ మాస్క్ ఉపయోగం తెలుసుకొనుటకు : http://bit.ly/HSlayermask

29) ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లో ఒకేసారి పోస్ట్ చేయుటకు : http://bit.ly/HSfb2twitter

30) మీరు పాడిన పాటను సులభంగా పబ్లిష్ చేయుటకు : http://bit.ly/HSsongpublish

31) ఫోటోషాప్ లో 3D టెక్స్ట్ ఎఫెక్ట్ తయారు చేయుటకు  : http://bit.ly/HDtext3d

30) ఫ్లోర్ 3D టెక్స్ట్ ఎఫెక్ట్ ని తయారు చేయుటకు  : http://bit.ly/HS3dtext

32) లెనోవో k3 నోట్ లో ఉండే secure zone management గురించి తెలుసుకొనుటకు : http://bit.ly/HSsecurezonemgmt

33) ఒకే ఫోన్ లో రెండు వాట్స్ యాప్ లను వాడుటకు : http://bit.ly/HStwowatsapp

34) ఫోటోని ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ గా మార్చుటకు (పాపులర్ వీడియో) : http://bit.ly/OilpaintPScs5

35) మీ WiFi నెట్వర్క్ సిగ్నెల్ ని ఎవరికీ కనిపించకుండా చేయుటకు : http://bit.ly/HShidewifi

36) మీ మొబైల్ లోని ఫొటోస్, వీడియోస్ ని ఎవరికీ కనిపించకుండా దాచుటకు :   http://bit.ly/HShidewifi

37) ఫేస్బుక్ లో మీరు ఎన్ని గ్రూప్ లలో ఉన్నారో లిస్టు మొత్తం తెలుసుకొనుటకు : http://bit.ly/HSfbgroups

38) ఫేస్బుక్ లో కలర్ బాక్గ్రౌండ్ పోస్ట్ లు ఎలా చేయాలో తెలుసుకొనుటకు : http://bit.ly/HScolorpost

39) నేటి ‘మనీ’షి షార్ట్ ఫిలిం ట్రైలర్ : http://bit.ly/netimoney


40) నేటి ‘మనీ’షి షార్ట్ ఫిలిం : http://bit.ly/HSnetimoneyshi