మనం యూస్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ లో అప్లికేషన్స్ ని అప్ప్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసోవాల్సి వస్తుంది.ఇలా మనం ఇంటర్నెట్ ప్యాక్ లు లేదా వై-ఫై కనెక్షన్స్ తో అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేస్తుంటాము. అయితే ఇలా డౌన్లోడ్ చేస్కుకున్నప్పటికి ఒకనొక సమయంలో మీ మెమరీ సరిపోక పాత అప్ప్స్ ని uninstall చేసి కొత్త అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కుంటాము. మరల uninstall చేసిన అప్లికేషను తో కనుక అవసరం ఉంటె మల్లి దానిని డౌన్లోడ్ చేస్కోవలసి వస్తుంది.
వై-ఫై కనెక్షన్ తో అంటే పర్లేదు కొద్దిగా స్పీడ్ గానే డౌన్లోడ్ చేస్కోవచ్చు కాని మామూలు యూసర్ ఏదో ఒక సిం లో ఇంటర్నెట్ ప్యాక్ వేస్కొని డౌన్లోడ్ చేస్కోవాలంటే చాల కష్టం.
అంతే కాకుండా ఒక వేల ఏదైనా కారణం చేత నైన మీ మొబైల్ ని restore factory reset చేసినట్లైతే మల్లి అన్ని అప్లికేషన్స్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్కోవాల్సి వస్తుంది
ఈ విషయాన్నీ ఉద్దేశంగా పెట్టుకొని INFOLIFE LLC కంపెనీ వారు ఆండ్రాయిడ్ యూసర్ కి App Backup & Restore అనే అప్లికేషను ని దేవోలోప్ చేసారు.
ఈ అప్లికేషను ఎలా పని చేస్తుంది?
మన మొబైల్ లో ఇస్టాల్ చేయబడి ఉన్న అప్లికేషను ని స్కాన్ చేసి డిస్ప్లే చేస్తుంది. (క్రింద చూపిన ఇమేజ్ లో లాగ )
మీరు కావలి అనుకు అప్లికేషన్స్ ని చెక్ మార్క్ చేసి బ్యాక్ అప్ అనే బటన్ ప్రెస్ చేయగానే. ఆ అప్లికేషన్స్ అన్నియును మీ sdcard(మెమరీ కార్డు) లోకి బ్యాక్ అప్ చేయబడతాయి.
ఇలా బ్యాక్ అప్ చేయబడిన అప్లికేషన్స్ extension .apk అని వస్తుంది.
మీ మెమరీ లో సేవ్ చేయబడినవి కావున మీరు ఏదైనా కొత్త అప్లికేషను డౌన్లోడ్ చేస్కోవాల్సి వచ్చి మెమరీ(RAM) సరిపోనప్పటికి పాత వి uninstall చేసిన అప్లికేషను మల్లి వాటిని మీ మొమొరి నుంచి restore చేస్కోవచ్చు.
అంతే కాదు ఈ అప్లికేషను ఓపెన్ చేసి మనం ఎ ఎ అప్లికేషను బ్యాక్ అప్ పెట్టుకున్నాము వాటి వెర్షన్ ఎంత అన్ని చెక్ చేస్కోవచ్చు ఇంకా మీ ఫ్రిండ్స్ కి బ్లూటూత్ తో షేర్ చేస్కోవచ్చు. ఒక వేల మీకు పాత అప్లికేషను ఇంస్టాల్ చేయాలనుకుంటే మల్లి డౌన్లోడ్ చేయాల్సిన పని లేకుండా ఈ అప్లికేషను ఓపెన్ చేసి archived ట్యాబు పై ట్యాప్ చేసి ఆ అప్లికేషను ని ఎంచుకొని restore అంటే సరిపోతుంది మల్లి ఆ అప్లికేషను ఇంస్టాల్ అవ్తుంది ఈ ప్రక్రియకు ఇంటర్నెట్ అవసరం ఉండదు.
ఈ అప్లికేషను APK (బ్యాక్ అప్)డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ లింక్ పై క్లిక్ చేయండి :http://bit.ly/HStext
లేదా ప్లే స్టోర్ నుంచి ఇంస్టాల్ చేసుకొనుటకు ఈ లింక్ పై క్లిక్ (ట్యాప్) చేయండి : http://bit.ly/HSabrPS
♥ ఇంకా ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను తప్పక రిప్లయ్ ఇస్తాను ♥
→ ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ←
మీ
కర్ణాకర్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి