ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్,youtube,dailymotion etc.. వంటి సైట్స్ నుంచి వీడియో గ్రాబింగ్ చేసి డౌన్లోడ్ చేస్కోవడానికి ఒక సాఫ్ట్వేర్,టోరెంట్స్ డౌన్లోడ్ చేస్కోవడానికి ఒక అప్లికేషన్స్.ఇలా ఇంకెన్నో
ఈ మూడు సాఫ్ట్వేర్,అప్లికేషన్స్ ని ఉద్దేశంగా చేస్కొని torch మీడియా వారు ఒక బ్రౌజరు ని డేవోలోప్ చేసారు అదే Torch Brower ఈ బ్రౌజరు లో ఇంటర్నట్ browse చస్తున్న సమయంలో ఆ వెబ్ పేజి లో మీడియా ఉంటె ఆ బ్రౌజరు వెంటనే ఆటోమేటిక్ గా గ్రాబింగ్చేస్కొని డౌన్లోడ్ కి రెడీ అయిపోతుంది క్రింద చూపిన ఇమేజ్ లో లాగ వీడియో డౌన్లోడ్ లింక్ రెడీ అవుతుంది .
అంతే కాదు ఎలాంటి టొరెంట్ అప్లికేషను లేకుండా అదే బ్రౌజరు లో టొరెంట్ ఫైల్స్ ని కూడా డౌన్లోడ్ చేస్కోవచ్చు
మీరు browse చేస్తున్న వెబ్ సైట్ లో మీకు నచ్చినది ఏదైనా ఉంటె దానిని మీ ఫేస్బుక్ లోకి లేదా ట్విట్టర్ లోకి ఇంకా google సెర్చ్ , షేరింగ్ లాంటివి చేయాలి అనుకుంటే ఆ లింక్ లేదా వర్డ్ ని కాపీ చేసి దానిని మీ బోవ్సేర్ లో వేరే ట్యాబ్ ఓపెన్ చేసి పేస్టు చేసి సెర్చ్ చేయల్సి ఉంటుంది లేదా షేర్ చేయాలి అనుకుంటే కాపీ చేసి మీ ఎకౌంటు లో పేస్టు చేసి షేర్ చేయాల్సి వస్తుంది కాని ఇక పై ఆ చింత లేకుండా torch మీడియా వారు torch బ్రౌజరు తో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటి కల్పించారు
ఏ సమయం లో నైనా ఎ వెబ్సైటు లో నైనా మీ కు కావలసిన వర్క్ద్ ని మార్క్ చేసి లెఫ్ట్ సైడ్ ఓర రైట్ సైడ్ కి డ్రాగ్ చేసి అక్కడ వచ్చే వెబ్సైటు (search, share, and translate with Google, Facebook, Twitter, Pinterest,
LinkedIn, Wikipedia, Google Translate, YouTube)ని ఎంచుకోవచ్చు ఇంకా ఎన్నెన్నో
http://www.torchbrowser.com లో కి వెళ్లి ఫోటో లో చూపిన విధంగా offline installer పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోవచ్చు
ఈ పోస్ట్ పై సందేహాలు లేకా సలహాలు ఉంటె ఉంటె కామెంట్ బాక్స్ లో తెలుపగలరు. నేను తప్పక సమాదానం ఇస్తాను.
ఈ మూడు సాఫ్ట్వేర్,అప్లికేషన్స్ ని ఉద్దేశంగా చేస్కొని torch మీడియా వారు ఒక బ్రౌజరు ని డేవోలోప్ చేసారు అదే Torch Brower ఈ బ్రౌజరు లో ఇంటర్నట్ browse చస్తున్న సమయంలో ఆ వెబ్ పేజి లో మీడియా ఉంటె ఆ బ్రౌజరు వెంటనే ఆటోమేటిక్ గా గ్రాబింగ్చేస్కొని డౌన్లోడ్ కి రెడీ అయిపోతుంది క్రింద చూపిన ఇమేజ్ లో లాగ వీడియో డౌన్లోడ్ లింక్ రెడీ అవుతుంది .
(CLICK ON IMAGE TO FULL SIZE VIEW)
మీరు browse చేస్తున్న వెబ్ సైట్ లో మీకు నచ్చినది ఏదైనా ఉంటె దానిని మీ ఫేస్బుక్ లోకి లేదా ట్విట్టర్ లోకి ఇంకా google సెర్చ్ , షేరింగ్ లాంటివి చేయాలి అనుకుంటే ఆ లింక్ లేదా వర్డ్ ని కాపీ చేసి దానిని మీ బోవ్సేర్ లో వేరే ట్యాబ్ ఓపెన్ చేసి పేస్టు చేసి సెర్చ్ చేయల్సి ఉంటుంది లేదా షేర్ చేయాలి అనుకుంటే కాపీ చేసి మీ ఎకౌంటు లో పేస్టు చేసి షేర్ చేయాల్సి వస్తుంది కాని ఇక పై ఆ చింత లేకుండా torch మీడియా వారు torch బ్రౌజరు తో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫెసిలిటి కల్పించారు
ఏ సమయం లో నైనా ఎ వెబ్సైటు లో నైనా మీ కు కావలసిన వర్క్ద్ ని మార్క్ చేసి లెఫ్ట్ సైడ్ ఓర రైట్ సైడ్ కి డ్రాగ్ చేసి అక్కడ వచ్చే వెబ్సైటు (search, share, and translate with Google, Facebook, Twitter, Pinterest,
LinkedIn, Wikipedia, Google Translate, YouTube)ని ఎంచుకోవచ్చు ఇంకా ఎన్నెన్నో
http://www.torchbrowser.com లో కి వెళ్లి ఫోటో లో చూపిన విధంగా offline installer పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోవచ్చు
ఈ పోస్ట్ పై సందేహాలు లేకా సలహాలు ఉంటె ఉంటె కామెంట్ బాక్స్ లో తెలుపగలరు. నేను తప్పక సమాదానం ఇస్తాను.
రాయరాకుల కర్ణాకర్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి