ఇప్పుడు విండోస్ లో లేటెస్ట్ గా వచ్చిన ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 అలాగే అందులో స్టార్ట్ మెనూ ను ప్రవేశపెట్టి విండోస్ 8.1 రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది.
ఇప్పటి వరకు విండోస్ 7 కాని విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం కొత్తగా ఇంస్టాల్ చేస్కున్న వారు ఒకటి రెండు ప్రొబ్లెంస్ తప్పక తలెత్తుతున్నాయి.
విండోస్ ఆపరేటింగ్ సిస్టం కొనుకున్న వారికి ఎం ప్రొబ్లెంస్ ఉండవు అనుకుంటాం కాని ఉంటై కాని లీగల్ ప్రోడక్ట్ కావున సరి దిద్దం ఈజీ కాని ఇంటర్నెట్ సౌకర్యం తో డౌన్లోడ్ చేస్కున్న వారి పరిస్థితి ఏంటి ? ప్రొబ్లెంస్ ఎలా ఎదుర్కోవాలి?
అస్సలు ఏంటి ఆ ప్రొబ్లెంస్ : ---
- personalize PC సెట్టింగ్స్ ఓపెన్ కాక పోవడం
- బిట్ లాకర్ auto-unlock ఆప్షన్ సపోర్ట్ చేయక పోవడం
- DVD/CD-ROM డిటెక్ట్ కాకపోవడం
- అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉన్నప్పటికీ అడ్మిన్ రైట్స్ అడగడం
- కొన్ని ఇంటర్నల్ కమాండ్స్ పని చేయక పోయడం
- రిజిస్ట్రీ ఎడిటింగ్ కి రైట్స్ ఇవ్వక పోవడం
ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని సమస్యలు కొందరి నుంచి వస్తూనే ఉంటై అయితే ఇలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి?
ఇలాంటి సమస్యల్లో నాకు మొదటిగా తలెత్తిన సమస్య personalize సెట్టిగ్స్ ఓపెన్ కావటం లేదు.
ఇలా personalize సెట్టింగ్స్ ఓపెన్ కావట్లేదు ఎందుకంటే మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టం అనేది volume ఎడిషన్ కాదు అని. మరి దానికి సోలుషన్ లేదా అంటే ? ఉంది సొల్యూషన్ ఉంది ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన విండోస్ 8 ఎడిషన్ తో సరిపడే విండోస్ ని డౌన్లోడ్ చేస్కోవాల్సి ఉంటుంది .
2) డీవీడీ డ్రైవ్ ఐకాన్ మై కంప్యూటర్ లో కనిపించడం లేదా ?
అయితే మీరు ఎం చేయాలంటే రిజిస్ట్రీ లో కొన్ని మార్పులు చేయాలి. రిజిస్ట్రీ అనేది కంప్యూటర్ కి మెదడు లాంటిది అందుకే అందులో మార్పులు చేసే సమయంలో కొద్దిగా ఆలోచించాలి.
అందుకే మీకు ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండే విధంగా రిజిస్ట్రీ ని కమాండ్ ప్రాంప్ట్ లోంచి ఎడిట్ చేస్కుంటే సేఫ్ అని
డీవీడీ/cd-రొం ఐకాన్ మీ మై కంప్యూటర్ లో కనిపించడానికి ఒక కమాండ్ ని ఎంటర్ చేయాల్సి వస్తుంది.
రిక్వైర్మెంట్స్ :
- యూసర్ కచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ లో ఉండాలి(అడ్మినిస్ట్రేటర్ ఎనబ్లె చేయడానికి మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి మేనేజ్ అనే ఆప్షన్ లో లోకల్ యూసర్స్ అండ్ గ్రూప్స్ పై క్లిక్ చేసి యూసర్ లో అడ్మినిస్ట్రేటర్ అనే యూసర్ ప్రాపర్టీస్ లో ఎకౌంటు ఇస్ disable పై చెక్ మార్క్ తీసి వేసి సిస్టం లాగ్ ఆఫ్ చేసి అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అవ్వాలి )
- UPPERCASE లెటర్స్ ని lowercase లెటర్స్ ని జాగ్రత్త గా టైపు చేయాలి
- సిస్టం కి డీవీడీ/CD-ROM కనెక్ట్ అయింది అని కచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమె ఈ కమాండ్ యూజ్ చేయాలి.
కమాండ్ : reg.exe add "HKLM\System\CurrentControlSet\Services\atapi\Controller0" /f /v EnumDevice1 /t REG_DWORD /d 0x0000001
(note: please note this command for further use)
ఈ కమాండ్ ఎంటర్ చేసి న ENTER ప్రెస్ చేయగానే ఆపరేషన్ successful అని వస్తుంది అంతే తర్వాత మీ సిస్టం ని
ఇంకా ఈ పోస్ట్ ని ప్రాక్టికల్ గా ఈ క్రింది వీడియో లో చేసాను తప్పకుండ చూడండి...
ఈ పోస్ట్ పై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియ జేయగలరు నేను తప్పక సమాదానం ఇస్తాను.
ఇంకా ఎ ఇతర సహాయముకైనా నన్ను సంప్రదించగలరు.
రాయరాకుల కర్ణాకర్
rayarakulakarna@gmail.com
www.facebook.com/rayarakula
www.youtube.com/rayarakula
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి