మీ మొబైల్ నెంబర్ పై DND (Do Not Distrub) ఆక్టివ్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇవ్వబడిన టెలికాం రెగ్యులారిటి అథారిటీ అఫ్ ఇండియా ఆఫిషియల్ లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ DND సర్వీస్ ని ఎప్పుడు ఆక్టివ్ చేసారు మల్లి ఎప్పుడు డి ఆక్టివ్ చేసారు . ఇలా మీ సిం పూర్తీ వివరాలు తెలియజేయబడుతాయి.
http://nccptrai.gov.in/nccpregistry/search.misc
అస్సలు DND అంటే ఏమిటి ?
మీ మొబైల్ కు ఎటువంటి ఆడ్స్ మెసేజెస్, కాల్స్ రాకుండా ఎటువంటి disturbance లేకుండా ఈ DND సర్వీస్ ను ఆక్టివ్ చేస్కోవచ్చు. మన నెట్వర్క్ కంపెనీ తో పాటు ఇతర కంపెనీల advertisements అనేవి రావు .
గమనిక : ఏవైనా ఆఫర్స్ ఉన్న కూడా ఎటువంటివి మీకు మెసేజ్ లేదా కాల్ రూపం లో రావు.కావున మీరు మంచి ఆఫర్స్ ఉంటె manualగానే తెలుసుకోనాలి.