కొత్త సంవత్సరం సందర్బంగా కొత్తగా పోస్ట్ చేయండి
. ముందుగా
మిత్రులందరికీనూతన సంవత్సరశుభాకాంక్షలు
మీ ఫేస్బుక్ లో మీ
విషెస్ ని బాక్గ్రౌండ్ కలర్స్ తో పోస్ట్చేయండి. ఫేస్బుక్ లో మీరు
పోస్ట్ చేసే స్టేటస్ బాక్గ్రౌండ్ లో కొంచం కలర్స్ ని అమర్చి పెద్ద పెద్ద అక్షరాలతో
అందంగా మీస్టేటస్ ని అప్డేట్ చేయండి . ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో
చూస్తే మీకు కొంచం అర్ధం అయ్యే ఉంటుంది. మరి అలా అద్బుతంగా పోస్ట్ చేస్కొనే
అవకాశాన్ని మనకి కొత్త సంవత్సరం సందర్బంగా ఫేస్బుక్ అందించింది.
మరి అది ఎలా పోస్ట్ చేయాలి ఎం చేయాలి అని
ఆలోచిస్తున్నారా . నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి ఈ క్రింది వీడియో చూసి
తెలిసుకొని పోస్ట్ చేయండి ..
ఏంటి సడన్ గా ఇలా అన్నాను అనుకుంటున్నారా? అలా ఎం అనుకోరు లే నాకు తెలుసు ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా . ఇంకా బాగా కనిపించాలంటే మీకు ఒక గ్రూప్ ఉంటె కచ్చితంగా కనిపించేది. నేను PC solutions – karna గ్రూప్ నడుపుతున్న సంగతి మీకు తెలిసినదే. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఎంటటే మీకు టెక్నాలజీ పరంగా ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్కోవడానికి , సలహాలు ఉంటె పంచుకోవడానికి చేసాను .
కాని గ్రూప్ లో రోజుకు యాబై అరవై పోస్ట్ లు పెండింగ్ లో ఉంటున్నాయి అడ్మిన్ అప్రూవల్ కొరకు.
అమ్మో.... అని ఆశ్చర్యపోకండి. అన్నిపెండింగ్ లో ఉంటున్నాయని చూస్తే అందులో 95% శాతం పోస్ట్ లు అన్ని స్పాం లు, గలీజ్ ఫోటోలు ఛి ఛి ఛి .. ఇంట్లో గ్రూప్ పోస్ట్ లు చూడాలంటె బయంగా ఉంది. 100 పోస్ట్ లకి 90 పోస్ట్ లు ఇవే ఉంటున్నాయి ఇంకో ఐదు Advertisement promotion posts ఇక ఇంపార్టెంట్ వి 5. ఇక అవన్నీ డిలీట్ చేసేసరికి తల ప్రాణం తోక కాస్తుంది . అప్పుడప్పుడు యూసర్ ని బాన్ చేసేస్తున్న ఎం చేయను మరి.
మరి ఇలా వీరు ఎందుకు చేస్తున్నారు అని కోపం వచ్చి ఇద్దరు ముగ్గిరిని అడిగాను (నాకు తెలుసు అవి వారి ప్రమేయం లేకుండానే పోస్ట్ అవుతున్నాయి అని , కాని ఎప్పుడో మనం చేసిన చిన్న క్లిక్ ఇప్పుడు ఇలా ఎఫెక్ట్ చూపిస్తుంది) అలా అడిగితే వారి సమాధానం
.. కామన్..
సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని. ( ఈ విషయం మనకి తెలిసిందే )
మరి ఎందుకు అడిగారు అని అనుకుంటారేమో దానికి సంధానం ఉంది నా వద్ద . ఎంటటే వీరు ఇలా స్పాం ,ఫిషింగ్ లకి గురి అయ్యారనేది వీరికి ఎవరో చెప్తే తప్ప తెలియదు . ఆ ఎవరో నేను అవుదామని ..
“సారీ సర్ మేం చేయలేదు . ఎలా వస్తున్నాయో తెలియదు అని.” అన్నవారే ఎక్కువ కానీ , “ అయ్యో దేవుడా ఇలా జరిగిందా . ఎలా మరి ఎం చేయాలి వీటి బారి నుంచి నన్ను రక్షించండి “ అన్న వారు చాల తక్కువ. ఇలా అన్నవారే ఫేస్బుక్ ని ఒక మనిషిలా మనసుతో నడుపుతుంటారు. మిగితా వాళ్ళంతా వారి వారి సరదాలని తీర్చుకోవడానికే ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చేసిన పనే ఈ గలీజ్ అంత .
ఇలాంటి సరదా మనుషులకు సరదాక ఒక్క మాట. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండిరా, ఫేస్బుక్ ని కరాబు చేయకండిరా.. మీకోసం సపరేట్ గా వేరే సైట్స్ ఉన్నాయి వాటిని వాడుకోండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతారు.
ఇక పోతే ఈ సమస్య కి గురి అయినా వ్యక్తి చేయవలసిన పనులు.
→ముందుగా ఫేస్బుక్ పాస్వర్డ్ మార్చేయండి.
→కనిపించిన ప్రతి లింక్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా తెలిసిన వాటిపైనే క్లిక్ చేయండి
→ఫేస్బుక్ లో మనకి తెలియని యాప్స్ ఉంటె తొలగించండి అవే ముప్పు తెచ్చేవి.
(ఫేస్బుక్ లో యాప్స్ తొలగించండి అంటే ఫోన్ లో యాప్ తీసేయాలా ? అని అడుగుతున్నారు . వాళ్ళకోసం కొంచం క్లారిఫికేషన్ . ఫోన్ లో కాదు మిత్రమా ఫేస్బుక్ లో కూడా యాప్స్ ఉంటాయి , అర్ధం కాలేదా ఎప్పుడు మనం ఆడుతుంటాంమే candy crush గేమ్ ఇది కూడా ఒక యాప్ నే సెట్టింగ్స్ లో అప్ప్స్ అనే సెక్షన్ లోకి వెళితే మీరు వాడే అన్ని అప్స్ కనిపిస్తాయి అవసరం లేనివి వెంటనే తొలగిస్తే మంచిది.)
→ కనిపించింది కదా అని లటకున క్లిక్ చేయడం ఆపి ఏదైనా పనికచ్చే పోస్ట్ లు చదవండి .
→ సెక్యూరిటీ సెట్టింగ్స్ ని భలపరుచుకోండి
మీకేమో గాని రోజు ఆ దరిద్రాన్ని చూడలేక చస్తున్నాము.
ఈ మద్యలో ఇంకో వైరస్ కూడా కా కంట పడింది అదేమిటి అంటే మన మిత్రుడు ఏదో గ్రూప్ లో జాయిన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది వెళ్లి చూస్తే ఆ గ్రూప్ లో పోస్ట్ కి అర్హత ఉండదు. ఆ గ్రూప్ కూడా తయారు చేసి కొన్ని గంటలే అయి ఉంటుంది . మెంబెర్స్ చూస్తే వేయిలకు వెయిలు. తీర మిత్రుడిని అడిగితే అదే జవాబు .. నాకు తెలియదు .
ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్పితే అర్ధం కాదు . అలాంటి జోలికి మనం వెళ్ళనంత వరకు మనం సురక్షితంగా ఫేస్బుక్ లో ఉంటాము. ఒక్క సారి వాటి భారిన పడినారో కోలుకోవడానికి చాల సమయం పడుతుంది . ఈ వైరస్ పని ఏంటంటే మీరు ఎన్ని సార్లు లాగిన్ చేస్తే అన్ని సార్లు మీ పేరుతో గ్రూప్ లలో గలీజ్ పోస్ట్ లు చేస్తుంది అది చూసి ఇంకొకతను క్లిక్ చేస్తాడు అతని పని కూడా ఇలాగే అవుతుంది .
కావున ఇకనైనా జాగ్రత్త తీస్కోని . పేరు ను కాపాడుకోండి.
ప్రతిఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాని అది అందరు బయట పెట్టలేరు .. కాని ప్రతుత కాలం లో ఇంటర్నెట్ అనేది ప్రజల లోకి చొచ్చుకు పోయి జీవిస్తుంది కావున ఇంటర్నెట్ ఉపయోగించి
తమ ప్రతిభను ,సేవ ను ప్రజలకు అందచేయడం చాల సులభం .
కవితలు రాయడం , కథలు రాయడం , టెక్నాలజీ విషయాలను అందించడం , ఆరోగ్యం గురించి చెప్పడం , మంచి అలావాట్లు చెప్పడం , తేలిక గా అగు ట్రిక్స్ టిప్స్ చెప్పడం ఇలాంటివి
ఎన్నో ఉంటాయి .
మరి వాటిని మీరు ప్రజలకి చెప్పడం లో ఎంతో సహాయ పడిన వారుగా అవుతారు వారి నుంచి అభినందనలు కూడా అందుతాయి.
అలా చేయడం ద్వారా చాల సంతృప్తి దొరుకుతుంది అందులో అనుమానమే లేదు .
ఇలా చేసే వారు కూడా చాల మంది ఉన్నారు . కాని.. ఎక్కడో చిన్న ఆశ ఇంతగా చేస్తున్నాను కదా కనీసం నెట్ కి సరిపడు ఆదాయం వచ్చిన బాగుండు అని . సమస్యే లేదు దాదాపు
అందరికి ఇలానే ఉంటుంది . అందులో తప్పు కూడా లేదు . ఇంత సహాయం చేసిన వాడికి ఏదో ఒక లాభం ఉంటేనే బాగుంటుంది కూడ.. చెప్పుకోవడానికి నామోషీగా ఉన్న వారికి కూడా
సమస్యలు ఉంటాయి కదా .
చాల మంది ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఆన్లైన్ ఎర్నింగ్ డేటా ఎంట్రీ లాంటివి ఉంటె చెప్పండి అని కాని అది ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంత కష్టపడాలో నాకు తెలుసు,ఇలా
social సర్వీస్ ద్వారా ఆదాయం కన్నా ఎక్కువగా సంతృప్తి వస్తుంది నలుగురిలో మంచి పేరు ఉంటుంది , ఇంతకన్నా ఎక్కువ ఎం కావలి వ్యక్తికి ..
అంటే నేన్ చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ఉపయోగించి (బ్లాగ్, వెబ్సైటు లాంటివి) ప్రజలకు తమ వంతు సహాయాన్ని చేకురుస్తున్న వారికి ఎంతో కొంత ఆదాయం వస్తే బాగుంటుంది అని .
కాని సహాయం చేసి డబ్బు అడగడం నూటికి నూరు శాతం తప్పే . మరి ఎలా ఎవరిస్తారు , ఎలా అని ఆలోచిస్తుంటారు.
మరి ఇటువంటి వాటికి నేన్ చెప్పే సమాధానం ఏంటంటే ప్రజల నుంచి తీస్కొంటే తప్పు.. కాని వారు తమ సైట్ ని వీక్షించినందుకు గాను వస్తే తప్పేం లేదు .
అస్సలు అర్ధం కాలేదు కదా .... !
వెబ్సైటు ఉనికి , వీక్షకుల సంక్య , రోజువారి విజిటింగ్ రేటింగ్ ,శాతం బట్టి కూడా ఇతర కంపెనీ లనుంచి డబ్బును సంపాదించుకోవచ్చు. కాక పోతే దీనికోసం మనం కొంచం కష్టపడాల్సి
ఉంటుంది. లేదా సులభంగా కూడా చేస్కోవచ్చు(కొంత ఖర్చుతో కూడుకోనిన) కాని మన ప్రతిభను మాత్రం విడరాదు మీకు సేవ దృక్పథం ఎక్కువగా ఉండాలి ఆదాయం పై మక్కువ
తక్కువగా ఉండాలి అప్పుడు మాత్రం ఎంతో కొంత ఎర్న్ చేయగలరు.
. ఎలాగు మరి ?
ఇప్పుడు అదెలా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
కావున ఆశక్తి ఉన్నవారు ఫేస్బుక్ లో మెసేజ్ చేయగలరు, విషయం తెలుసుకొన్నాకా.. మీ ఇష్టం .
నోట్ : అందరితో కాల్స్ లలో మాట్లాడం అంటే కొంచం కష్టమే అందుకనే మెసేజ్ రూపం లో అయితే ఆసక్తి ఉంటె ముందుకేలతారు లేదంటే ఆగిపోతారు .. నాకు అంతగా ఇబ్బంది గా
ఉండదు . అలాగే దయచేసి కామెంట్ లు పెట్టకండి.. మెసేజ్ పెట్టండి నేన్ రిప్లయ్ ఇస్తాను
ప్రస్తుత కాలం లో వాట్స్ ఆప్ ఎంత పాపులర్ నో మనందరికీ తెలుసు
అయితే ...
ఇంత వరకు సంవత్సరానికి 55 రూ|| చొప్పున తీస్కోని మనకి సర్వీస్ ని అందించేవారు .
అయితే ఇటివల కాలం లో ఎలాంటి రూపాయి ఆశించకుండా అందరికి లైఫ్ టైం సర్వీస్ ని అందించింది.
మరి ఎం జరిగి ఉంటుంది అంటే .. వివరంగా చెప్తాను ,,, వినుకోండి
ఇదివరకు మన వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్కోన్తుంది. అంటే ఆదాయం మన వద్ద నుంచి వస్తుంది కావున సరిపోయింది . మరి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేదు మరి ఎలా అంటే . ఇదవరకు డబ్బులు పే చేసాము కావున ఎలాంటి ఆడ్స్ మన వాట్స్ ఆప్ లో రాకపోయేవి. కాని ఇప్పుడు ఫ్రీ సర్వీస్ కావున ఇక పై మన వాట్స్ ఆప్ లో ఆడ్స్ వచ్చేస్తాయి. చికాకు పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి.
సంవత్సరానికి మనం ఇచ్చే 55 రూ కన్నా ఆడ్స్ ద్వారా ఒక్కరోజులో వచ్చే ఆదాయం 1000 రెట్లు ఎక్కువగా ఉందంటున్నారు విజ్ఞాన నిపుణులు.
ఇంత వరకు ఎలాంటి ఆడ్స్ లేకుండా ప్రశాంతగా చాట్ చేస్కోన్నాము కదా . ఇప్పుడు ఇక ఎలానో ఏంటో. నాకు కూడా చాల ఫికర్ ఐతంది. చిరాకు పుట్టిస్తాయి కావున .
మరి పాపం #markzukerberg గారు ఆసితిలో 99% ఇచ్చాడు కదా మరి మల్లి కొంత అయినా సమకూర్చుకోవాలి కదా .
ఇది వాట్స్ ఆప్ లైఫ్ టైం validity అస్సలు కథ
నా మట్టుకు మాత్రం ఎప్పటి లాగే hike నే ఎక్కువగా వాడుతాను.
ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా కొన్నిమార్పులు జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్ గా http://bit.ly/HSfbvidautoplay
ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న Auto-Play Videos ని ఆఫ్ చేస్తే సరిపోతుంది .. మొబైల్ యాప్ వాడుతున్నవారు ఫేస్బుక్ అప్లికేషను లో యాప్ సెట్టింగ్ లోకి వేల్తితే అక్కడ ఆటో ప్లే వీడియోస్ ని ఆఫ్ చేస్కొనే అవకాశం ఉంది ..
ఫోటోలపై మంచి మంచి
కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ?
అయితే వాటిని మంచి
స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్.
కాని ఫోటోషాప్ లో
తెలుగు రాయడం సాద్యం కాదని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.
ఫోటోషాప్ లో తెలుగు
రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి.
ఉదాహరణకు అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఉపయోగించి ఎన్నో రకాల ఫాంట్స్ ని
ఉపయోగిస్తూ తెలుగు రాసుకోవచ్చు కాని అను స్క్రిప్ట్ మేనేజర్ లో రాయడానికి తెలుగు
కీబోర్డ్ లేఔట్ లు తెలుసుకొని ఉండాలి అంటే ఆపిల్ , రోమ, ఫోనెటిక్ ఇలాంటివి.
ఎంతైనా
అంత ఈజీ గా టైపు చేయలేము కొంచం కష్టమే మరియు అది ఫోటోషాప్ 7.0 లేదా 8.0(సి
ఎస్) లో మాత్రమే సాద్యమౌతుంది.
గూగుల్ ఇన్పుట్
టూల్స్ ని ఉపయోగించి రాసినచో అక్షరాలూ విపోతుంటాయి. లేదా ప్రశ్నార్ధకాలు
వస్తుంటాయి .
అయితే ఇప్పుడు
ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ లు వచ్చాయి . అవి adobe photoshop cs6
(13.0) , Adobe Photosho CC (14.0). అయితే ఇందులో ఒక చిన్న చేంజ్ తో గూగుల్ ఇన్పుట్ టూల్స్ ని ఉపయోగించి తెలుగు
రాసే అవకాశం ఉంది .
ఇలా తెలుగు ఈజీ గా టైపు చేయచ్చు . వివిధ రకాల
బ్లెండింగ్ ఆప్షన్స్ అదే విధంగా స్టైల్స్ కూడా అదే విధంగా తెలుగు విజయం వారి
ఫాంట్స్ కూడా ఉపయోగిస్తూ డిజైన్ చేసుకోవచ్చు
ఈ పోస్ట్ ని
ప్రాక్టికల్ గా చేసిన ఈ వీడియో లో చూడవచ్చు.
(గూగుల్ ఇన్పుట్
టూల్స్ గురించి తెలుసుకొనుటకు ఇక్కడ పై
క్లిక్ చేయండి: www.bit.ly/HSteGIT
)
ఈ పోస్ట్ పై ఏవైనా
సందేహాలు అదే విధంగా సలహాలు ఉంటె తెలియజేయగలరు నేను తప్పకుండ సమాధానం ఇస్తాను ..
మా అప్డేట్స్ కోసం ఫేస్బుక్ పేజి
లైక్ చేయండి : www.facebook.com/heerasolutions
మా వీడియో ఛానల్ : www.youtube.com/rayarakula
అదే విధంగా ఏమైనా
కంప్యూటర్ కి సంబంధించిన సమస్యలు ఉంటె మా
గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మీకు తప్పక సమాధానం దొరకుతుంది : గ్రూప్ లింక్ : www.facebook.com/groups/PCSolutions4u
మన నిత్య జీవితం లో పాస్ ఫోటోలు చాల ఉపయోగపడుతుంటాయి. ఏదైనా అప్లికేషను నింపాలి అన్న పాస్ ఫోటో అదే విధంగా ఒక సిం కొనాలి అన్న పాస్ ఫోటో మరి ప్రతి సారి 40 నుంచి 100 రూపాయలు ఈ పాస్ ఫోటో లేక్ అవుతాయి. అదే మనమే చేస్కొంటే ఎలా ఉంటుంది .. సింపుల్ గ 5 నుంచి 10 రూపాయలలో అయిపోతుంది .. మనకు చేయడం రాదూ కదా అంటారా? దానికెందుకు చింత నేన్ ఉండగా.. అతి సులువుగా పాస్ ఫోటోలను మీ చేస్తా నేన్ చేయిస్తాను . కేవలం మీ ఫోటో అండ్ మీ సిస్టం లో ఫోటోషాప్ ఇన్స్టాల్ అయి ఉంటె చాలు . ఈ ఐడియా ఏదో బాగుంది కదా .. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే ఈ క్రింది లింక్ నుంచి వీడియో చూడండి. పాస్ ఫోటోలు ఏవిధంగా చేస్తారో తెలుసుకోండి . Video link : http://bit.ly/HSpassphoto ఈ వీడియో గనుక ఉపయోగకరమైనది అని మీరు బావిస్తే తప్పక షేర్ చేయండి. → అలాగే మరిన్ని టెక్నికల్ సమాచారాల కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ని సందర్శించండి. → అదే విధంగా మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని subscribe చేస్కొండి మా అప్డేట్ లను మీ మెయిల్ కి పొందండి. youtube ఛానల్ లింక్ : www.bit.ly/HSrayarakula → మా official ఫేస్బుక్ పేజి : www.fb.com/heerasolutions →మీకు కంప్యూటర్ లో ఏవైనా సమస్యలు ఉంటె మా గ్రూప్ లో పోస్ట్ చేయగలరు మా టెక్నికల్ టీం తప్పక స్పందిస్తారు మా గ్రూప్ లింక్ : https://www.facebook.com/groups/PCSolutions4u →→ఈ పోస్ట్ పై లేదా వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదా నన్ను సంప్రదించండి ←← రాయరాకుల కర్ణాకర్ 9014819428 rayarakula.karnakar@gmail.com www.fb.com/rayarakula
ఫేస్బుక్ లో మరో కొత్త మార్పు .. ఇంతకు ముందు ఎవరైనా మెసేజ్ చేస్తే అది మనం చూస్కోక పోతే అది మల్లి వాళ్ళతో తిరిగి చాట్ చేసే సమయం లోనే కనిపిస్తుంది లేదా unread మెస్సేజ్ లు చూస్తేనే తెలుసుతుంది. మరి ఇలా అయితే కొన్ని మెసేజ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాని కొత్తగా వచ్చిన మార్పు లో చాట్ బాక్స్ లో గ్రీన్ సిగ్నల్ పక్కన వాళ్ళు మెసేజ్ చేసి ఉంటె ఎన్ని మెసేజ్ లు అయితే చేసినారో అంత సంఖ్య పడుతుంది . దీని ద్వార మనం ఈజీ గా మెసేజ్ లు వచ్చాయి అని చూస్కోవచ్చు. note: ఈ ఆప్షన్ కొందరికి ఎప్పుడో వచ్చి ఉంటుంది మరి కొందరికి ఇంకా రాక పోవచ్చు .. కాని త్వరలోనే అందరికి అప్డేట్ అవుతుంది .
ఒక లెటర్ కావచ్చు లేదా సర్టిఫికేట్
కావచ్చు ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఒక్కొక్కరి పేరు మీద
డాక్యుమెంట్ తయారుచేయడం అంటే చాల కష్టం అంటే ఒకరు ఇద్దరు అయితే ఓకే కాని 100 మంది అయితే ?
అందుకే మనకి మెయిల్ మెర్జ్ అనే
సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. ఈ ఆప్షన్ వలన ఒక లెటర్ ని
ఒక్క నిమిషం లోనే అందరికి తయారుచేయవచ్చు .
మరి అది ఏవిధంగా చేయాలో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండ ఈ క్రింది లింక్
ద్వార వీడియో ని చూడాలి
అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు . Subscriber link : www.bit.ly/rayarakula మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను. రాయరాకుల కర్ణాకర్ 9014819428 rayarakula.karnakar@gmail.com
మన నిరంతర కాలం లో వాట్స్ యాప్ ఇప్పుడు ఒక బాగంగా మారిపోయింది. ఏ విషయం అయినా సరే వాట్స్ యాప్ లో యిట్టె అందరికి పాకేస్తుంది. ఏదైనా విషయాన్నీ ఒకే సారి మన మిత్రులందరికీ లేదా ఎక్కువగా మనతో చాట్ చేసే మిత్రులకు, షేర్ చేయాలంటే మెసేజ్ చేయాలంటే ఎలా? చేయొచ్చు చాల సులభం. మరి అది ఎలానో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వచ్చే వీడియో ను తప్పక చూడాల్సిందే. Video link : www.bit.ly/HSbroadcast
అందరికి ఉపయోగపడే ఈ పోస్ట్ ను తప్పక షేర్ చేయగలరు . అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ , అప్డేట్స్ కోసం నా యుట్యూబ్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు , మెయిల్ ద్వారా పొందగలరు . Subscriber link : www.bit.ly/rayarakula మరిన్ని టెక్నికల్ అప్డేట్ ల కోసం నా బ్లాగ్ ని సందర్శించగలరు : www.heerasolutions.blogspot.com మా టెక్నికల్ ఫేస్బుక్ గ్రూప్: www.facebook.com/groups/PCSolutions4u మా టెక్నికల్ official పేజి :www.facebook.com/heerasolutions ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు నేన్ తప్పక సమాధానం ఇస్తాను. రాయరాకుల కర్ణాకర్ 9014819428 rayarakula.karnakar@gmail.com
తెలుగు వారందరికీ అర్ధమయ్యే రీతిలో ఫోటోషాప్ కాసులు ఆన్లైన్ లో ఇంటినుండి కదలకుండానే ఇంటర్నెట్ లో కనెక్ట్ అయి నేర్చుకోవచ్చు . మరింత సమాచారం కోసం మా ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు . 9014819428, 7670980698
ఇక నుంచి ఫేస్బుక్ లో కామెంట్ లకి రిప్లై ఇచ్చే అద్బుత అవకాశం . ఇన్ని రోజులు కేవలం ఫేస్బుక్ పేజి లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కామెంట్ రిప్లై ఇప్పుడు ఫేస్బుక్ మొత్తానికి అందించారు. ఈ ఆప్షన్ వలన మనం చేసే కామెంట్ పోస్ట్ కు చేస్తున్నామా లేదా పైనా ఉన్న కామెంట్ కి చేస్తున్నామా అనేది సులభంగా అర్ధం అవుతుంది . ఇది వరకు ఒక పోస్ట్ యొక్క కామెంట్ కి కామెంట్ లు వస్తే అది అస్సలు పోస్ట్ కిచ్చరా లేక పై ఉన్న కామెంట్ కిచ్చరా అర్ధం కాక పోయేది కాని ఇప్పుడు .. పైన ఉన్న పోస్ట్ కి కామెంట్ పెట్టాలంటే పాత పద్ధతే కాని ఎవరైనా ఇచ్చిన కామెంట్ కి రిప్లై లేదా కామెంట్ పెట్టాలంటే రిప్లయ్ అనే సదుపాయం .. నోట్ : ఈ సదుపాయం కేవలం మనకు సంబంధించిన పోస్ట్ లకి మాత్రమే వస్తుంది . ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ ఆప్షన్ కోసం ఇప్పుడు లభించింది .. ఇక పై కామెంట్ కి రిప్లయ్ ఇచ్చే వాళ్ళు ఈ ఆప్షన్ ని తప్పక వాడుకోండి . రాయరాకుల కర్ణాకర్ 9014819428
ఇక ఐ నుంచి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటో ల పై స్టికర్ లను అంటిస్తూ డిజైన్ చేస్కోవచ్చు ఫోటో అప్లోడ్ చేస్తున్న సమయంలో ఈ క్రింది ఇమేజ్ లో వాలే మనకి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ వస్తుంది దాని పై క్లిక్ చేయాలి
వెంటనే మనకి ఈ క్రింది ఫోటో వాలే స్టికర్ లని కనిపిస్తుంది . క్లిక్ చేసి మనకి కావాల్సిన స్టికర్ ఎంచుకోవాలి
ఫైనల్ గా ఎంచుకొన్న స్టికర్ ని కావలసిన చోట ప్లేస్ చేసేసి డన్ పై క్లిక్ చేయడమే .
ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె కంమ్మేంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేన్ తప్పక సమాదానం ఇస్తాను.
మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా బ్లాగ్ www.heerasolutions.blogspot.com ఫాల్లో అవగలరు .
ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు
అందుకోసమని నేను ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను
తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు.
మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు.
ఫొటోస్ తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలనీ చాలామందికి ఉంటుంది కాని సాఫ్ట్వేర్ వర్కింగ్ రాకనో లేదా ఆప్షన్ల పై అంతగా అవగాహన లేకనో చేయలేక పోతుంటారు. అయితే ఫోటోషాప్ పై గ్రిప్ రావడం కోసం ఇదివరకే నేని ఫోటోషాప్ బేసిక్ టూల్స్ అని వీడియోస్ పోస్ట్ చేశాను అయితే ఒక వ్యక్తి యొక్క వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నప్పుడు అవి కట్ చేయడం చాల మందికి రావు వాటిని మినహాయించి డైరెక్ట్ గా కట్ చేస్తుంటారు అలా చేస్తే మనం చేసిన ఎడిటింగ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు అందుకోసమని నేను ఇప్పుడు ఫోటోషాప్ నుపయోగించి ఒక వ్యక్తి యొక్క గాలిలో తెలియున్న వెంట్రుకలను ఏవిధంగా కట్ చేయాలి అదేవిధంగా బాక్గ్రౌండ్ ఎలా మార్చాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది , ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి ఫోటో అయినా మీరు సులభంగా కటింగ్ చేసామని తెలియకుండా పర్ఫెక్ట్ గా చేస్కోగలరు ఈ వీడియో లో ఈ విషయాన్నీ చాల క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాను వీడియో లింక్ : http://bit.ly/HShaircutting తప్పక చూడగలరు, ఈ వీడియో పై ఏవైనా సందేహాలు లేదా సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు తప్పక షేర్ చేయగలరు. మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా YouTube ఛానల్ ని subscribe చేస్కోగలరు. subscribe link : www.bit.ly/HSrayarakula మా టెక్నికల్ బ్లాగ్ ని ఫాల్లో అవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయగలరు www.heerasolutions.blogspot.com మా ఫేస్బుక్ పేజి : www.facebook.com/heerasolutions మా ఫేస్బుక్ గ్రూప్ : www.facebook.com/groups/PCSolutions4u రాయరాకుల కర్ణాకర్ 9014819428 www.fb.com/rayarakula
ఫేస్బుక్ టైం లైన్ షేరింగ్ లో మరో కొత్త ఆప్షన్.. మన ఫేస్బుక్ టైంలైన్ పై కనిపించే పోస్ట్ లను మనం షేర్ చేస్తున్న సమయం లో మనకి ఈ పక్క ఇమేజ్ లో వాలే 3 ఆప్షన్ లు కనిపితాయి 1)Share Now: ఈ ఆప్షన్ ని ఎంచుకుంటే వెంటనే మీ టైంలైన్ పై పోస్ట్ చేసేస్తుంది. ఇదివరకు ఓన్ టైం లైన్ షేరింగ్ తో పోలిస్తే ఇది చాల ఫాస్ట్ గా పోస్ట్ చేస్తుంది 2)Write Post : ఈ ఆప్షన్ గతం లోని షేర్ ఆప్షన్ ల ఉంటుంది అంటే ఏదైనా గ్రూప్ లేదా ఇతరుల టైం లైన్ పై షేర్ చేస్తూ ఏదైనా వ్రాసే అవకాశం తో, పూర్తిగా పాత షేర్ ఆప్షన్ 3)Send as Message : ఇక ఇది కేవలం మన మిత్రులకు పర్సనల్ మెసేజ్ గా సెండ్ చేయడానికి గల ఆప్షన్ .. ఈ సరి కొత్త ఆప్షన్ అందరికి తప్పక చాల ఉపయోగపడాతాయి
గత వారం పోస్ట్ చేసిన ఆదార్, వోటర్ id ల అనుసంధానం పోస్ట్ కేవలం మా హీరా సొల్యూషన్స్ పేజి లోనే 8000+ పైగా చూడడం జరిగింది . అంతే కాక ఈ పోస్ట్ ని నేను దాదాపు 100+ గ్రూప్ లలో షేర్ చేయడం జరిగింది ఈ అత్యవసర విషయాన్ని మొత్తానికి మేము సుమారుగా 10,000 మందికి తెలియజేశాము. ఈ పోస్ట్ వాళ్లకి ఎంతో ఉపయోగ పడిందని బావిస్తున్నాము. ఇంత మందికి సర్వీస్ చేసినందుకు చాల సంతోషంగా ఉంది . మాకు సహకారం అందిస్తున్న అభిమాన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రాయరాకుల కర్ణాకర్