
ఎన్ని వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొన్నా కింద పడిదంటే దాని పని అయిపోయినట్టే. నీటితో పడితే అంతే సంగతులు. అయితే కింద పడినా పగలని, నీటిలో మునిగినా పాడవని స్మార్ట్ ఫోన్ తర్వలో రాబోతోంది. అంతేకాదు ఈ ఫోన్ ను హ్యాక్ కూడా చేయలేరు.
అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్టు...