
ఫేస్బుక్ టైం లైన్ షేరింగ్ లో మరో కొత్త ఆప్షన్..
మన ఫేస్బుక్ టైంలైన్ పై కనిపించే పోస్ట్ లను మనం షేర్ చేస్తున్న సమయం లో మనకి ఈ పక్క ఇమేజ్ లో వాలే 3 ఆప్షన్ లు కనిపితాయి
1) Share Now: ఈ ఆప్షన్ ని ఎంచుకుంటే వెంటనే మీ టైంలైన్ పై పోస్ట్ చేసేస్తుంది. ఇదివరకు ఓన్ టైం లైన్ షేరింగ్ తో పోలిస్తే ఇది...