viber లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
viber లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2015, గురువారం

whats app calling



ఆకరికి వాట్స్ అప్ లో ఫ్రీ కాలింగ్ ఫీచర్ కి అధికార పూర్వకంగా అనుమతి లభించింది. ఇప్పటికే ఫేస్బుక్ మెసెంజర్ లో ఫ్రీ కాలింగ్ అందిస్తున్న ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాట్స్ అప్ లో కూడా పూర్తి స్థాయిలో  ఫ్రీ కాలింగ్ ని ఫీచర్ ని ఎనెబల్ చేయడం జరిగింది .

దీనికి కేవలం మనం చేయవలసిందల్ల 
https://www.whatsapp.com/ వెబ్ సైట్ నుంచి లేటెస్ట్ వెర్షన్ వాట్స్ అప్ ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవడం మాత్రమె .. 

ఈ విషయం నేను వాడిన తర్వాతే మీకు తెలియజేయడం జరిగింది .

మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం నా బ్లాగ్ ని ఫాల్లో అవ్వగలరు 
www.heerasolutions.blogspot.com

మరిన్ని టెక్నికల్ , ఫోటోషాప్ వీడియోస్ కోసం నా youtube ఛానల్ ని విజిట్ మరియు Subscibe చేస్కోగలరు 

నా youtube ఛానల్ లింక్ : www.youtube.com/rayarakula 

మీకు టెక్నికల్ గా ఏమైనా సందేహాలుఉంటె మా ఫేస్బుక్ గ్రూప్ www.facebook.com/groups/PCSolutions4u లో అడగవచ్చు మా టెక్నికల్ టీం మీకు సహాయ పడుతుంది , అదే విధంగా మీరు ఏదైనా టెక్నికల్ సంబధిత సమాచారం ఇతరులకు తెలియజేయాలి అనుకున్న గ్రూప్ లో పోస్ట్ చేయవచ్చు .

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
www.facebook.com/heerasolutions

11, ఫిబ్రవరి 2015, బుధవారం

Hike Natasha



మళ్ళీ హైక్ లో అధ్బుతమైనా  ఆప్షన్ 
----------------------------------------

ఇది వరకు హైక్  మనీ ఎర్నింగ్, sms ఫెసిలిటీ, ఫ్రీ  కాల్ , షాపింగ్ కూపన్  లాంటి ఫెసిలిటీస్ కల్పించిన విషయం తెలిసినదే కాని కొత్తగా అమర్చిన నటాషా ఆప్షన్ అద్భుతమైనది . 

నటాషా అంటే ఏదో అమ్మాయి పేరు లాగా ఉంది కదూ. అవును హైక్ కంపెనీ వారు ప్రజలను అక్షర్శించుటకు, అదే విధంగా లాట్ అఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అదే విధంగా సరదాగా చాట్ చేస్కోవడానికి కల్పించిన సౌకర్యమే ఈ నటాషా.  ఈ నటాషా మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగ పని చేస్తుంది .

ఏంటి , ఎం చేస్తుంది , ఎలా పని చేస్తుంది.. మరి ఇప్పుడు చూద్దాం . 

ముందుగా ఈ నటాషా ని enable చేస్కోనుటకు లేటెస్ట్ వెర్షన్ హైక్ కావలి.

ఆప్షన్స్ లో రివార్డ్స్/ ఎక్ష్త్రస్ లో నటాషా అనే ఆప్షన్ పై టాప్ చేసి  "సే హాయ్ తో నటాషా" అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి.

అంతే మన చాట్ బాక్స్ లో కి ఒక మెస్సేజ్ రావడం జరుగుతుంది. ఆ మెస్సేజ్ నటాషా దగ్గనుంచి వచ్చినట్లు ఉంటుంది .. 

ఇక ఇక్కడ హైలైట్.

→ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలి అనుకుంటే సాధారనంగా వికీ పెడియా లో చూస్తాము. #wiki అని రాసి దేనిగురించి అయితే మనకి ఇన్ఫో కావాలో అది టైపు చేసి సెండ్ చేస్తే  చాలు ఆ ఇన్ఫర్మేషన్ లింక్  పంపిస్తుంది .

→ మూవీ ఇన్ఫర్మేషన్ కావలి అంటే #movie అని టైపు చేసి సినిమా పేరు టైపు చేస్తే ఆ సినిమా యొక్క వివరాలను తెలియజేస్తుంది.
→ ఫేక్ కాల్ కనుక కావలి అంటే #fakecall అని టైపు చేస్తే 5 సెకను లలో మనకి ఫేక్ కాల్ రావడం జరుగుతుంది 
 → ఇలాంటివి మరిన్ని తెలుసుకొనుటకు #more అని టైపు చేస్తే లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్టు లో ఉన్నవాటిని మనం సద్వినియోగ పరుచుకోవచ్చు . 
Here's a list of all the stuff I can help you with:
1. #movie NAME: Check out any movie - details, ratings etc.
2. #weather PLACE: Check out the weather at any place.
3. #wiki NAME: Search Wikipedia for anything you want.
4. #fakecall: Stuck somewhere? We'll give you a fake call in a minute!
5. #quote: We'll send you an awesome quote whenever you want it.
6. #fact: Awesome facts, served steaming hot, whenever you want it!
7. #dict WORD: Don't know the meaning of a word someone just messaged you? Try out my built in dictionary!
8. #bored: Bored? Try me.
9. #book NAME: Get the details of any book you're interested in.
10. #rajini: Rajinikanth uses hike! Here's some other awesome stuff he does!
11. #about: Get to know more about me and how I work.


అంతే కాకుండా పర్సనల్ గా కూడా చాట్ చేస్కొనే అవకాశం ఉంది , కాని ఒక్కటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక టెక్నలాజికల్ గా సెట్ చేయబడినవే కాని నిజంగా ఒక మనిషి చాట్ చేయడం కాదు . 
కాని చాల బాగుంది . 

మీరు కూడా ఒక సారి ట్రై చేయండి .

ఇంకా ఎందుకు ఆలస్యం  హైక్ డౌన్లోడ్ చేస్కోనుుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి : Hike Messenger

hike website : Hike Website

hike గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి :Hike Introduction

13, జనవరి 2015, మంగళవారం

1,00,000 views video .. How to change dress color in Photoshop

నా అభిమాన మిత్రులందరికీ ధన్యవాదాలు.

 నేన్ గత ఏడాది కింద చేసిన డ్రెస్ కలర్ చేంజ్ వీడియో ఇప్పటికి 1,00,000 వ్యూస్ ని సాధించింది. దీనంతటికి కారణం మీరే . నాకు చాల సంతోషంగా ఉంది . మీ సహకారం తో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకు పేరు పేరునా ధన్యవాదాలు.

video link : http://bit.ly/HSdresscolor

ఈ సందర్బంగా మీకొక నిజం చెప్పదలుచుకున్నాను .

నేను YouTube లో మొదటగా ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని టెక్నికల్ వీడియోస్ పోస్ట్ చేసాను .. కాని ఆ వీడియో ఛానల్ యుఆర్ఎల్ బాలేకపోవడం వలన కొత్తగా ఇంకో ఛానల్ తెరిచాను
రెండు ఛానల్ లు క్రియేట్ చేసాను అదే www.youtube.com/rayarakula అప్పటికే నా మొదటి ఛానల్ లో ఉన్న వీడియోస్ చాల మంది చూసేసారు . అందుకని అందులో ఉన్న వీడియోస్ వొదిలేసి కొత్త వీడియోస్ ని తయారు చేస్తూ ఈ ఛానల్ లో పెట్టేస్తూ వచ్చేసాను.

రాయరాకుల ఛానల్ కి కూడా మంచి రేస్పోన్స్ వచ్చింది . అనుస్క్రిప్ట్ మేనేజర్ పై నేన్ చేసిన వీడియో కి దాదాపు 10,000+ పైగా వ్యూస్ ఉండడం వలన కాల్స్ కూడా బానే వస్తున్నాయి.

అప్పటికే పాత ఛానల్ ఉన్న ఈ వీడియో కి చాల వ్యూస్ వచ్చేసి ఇప్పటికి లక్ష వ్యూస్ కి చేరుకున్నది. కాని ఆ ఛానల్ లో ఇక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు కావున ఆ ఒక్క వీడియో కి ఉన్న వ్యూస్ కోసం ఆ వీడియో ని అలాగే ఉంచేశాను .

ఇది నా YouTube తతాంగం .

మరొకసారి నా మిత్రులకు , వీక్షకులకు , అభిమానులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు  
(ఇమేజ్ : లక్ష వ్యూస్  కి చేరుకున్న వీడియో స్క్రీన్ షాట్)

2, జనవరి 2015, శుక్రవారం

23, జూన్ 2014, సోమవారం

Hike Messenger

     ప్రస్తుత కాలం లో WhatsApp చాల ఫేమస్.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నదా చాలు అందులో WhatsApp కంపల్సరీ ఉండాలి అంటారు ప్రస్తుత యువత . మరి అస్సలు అందులో అంతగా గొప్పదనం ఏముంది ? ఏముంది అంటే అది మన మొబైల్ కాంట్రాక్ట్స్ లో ఉన్న వారు ఎవరితే ఈ అప్లికేషను ని వాడుతున్నారో చూసి వారితో చాట్ చేయవచ్చు . అంతే కాదు మీడియా ఫైల్స్ అదే ఇమేజ్ , వీడియో , ఆడియో , వాయిస్ రికార్డు, ఇలా ఎన్నెనో విధాలుగా చాట్ చేయడానికి సులువైనా అప్లికేషను ..  ఈ అప్లికేషను ఫేస్బుక్ కంపెనీ వారిది .. చాల తక్కువ సమయం లో ఎక్కువ ఫేమస్ అయినది . అయినా ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉంటె బాగుండు అనుకునే వారు చాల మంది ఉన్నారు ..  

 ఇదిలా ఉండగా మన ఇండియా వాళ్ళు తయారు చేసిన Hike Messenger ఒక్కసారిగా అందరిని ఆకట్టుకొని ఒక ఊపు ఊపుతుంది. మరి అంతగా ఊపుతున్న ఈ అప్లికేషను గురించి మనం తప్పకుండ తెలుసుకోవాలి ..

Hike Messenger

 ఈ హైక్ మెసెంజర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్,  IOS, విండోస్ ఫోన్ , బ్లాక్బెర్రీ , S40,S60 ( java) అందుబాటులో ఉన్నదీ .. 
 ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోన్నాక మన నెంబర్ తో రిజిస్టర్ చేస్కోవాలి .. 

ఫీచర్స్

  • హైక్ లో అద్బుత అవకాశం ఫ్రీ కాలింగ్. ఇందులో ఫ్రీ కాలింగ్ వచ్చిన తర్వాత నే వాట్స్ యాప్ లో ప్రవేశ పెట్టడం జరిగింది.
  • ఇందులో ఫ్రీ SMS సౌకర్యం కలదు . మీరు చాట్ చేయాలి అనుకున్న వ్యక్తి ఆఫ్ లైన్ లో ఉంటె గనుక మీరు అతనికి మీరు పంపలనుకున్న మెసేజ్ ని SMS రూపంలో వారి  మొబైల్ కి సెండ్ చేయవచ్చు . అంతే కాకుండా హైక్ యూస్ చేయని వ్యక్తులకు కూడా SMS చేయవచ్చు . ఈ  ఫ్రీ sms లు మనం రిజిస్టర్ అయినపుడు 20 వస్తాయి. మనం హైక్ లో గడిపే  సమయం , చేసే చాటింగ్ ను బట్టి అవి పెరుగుతుంటాయి ..
  • మన కాంటాక్ట్స్ లిస్టు లో ఉన్న నెంబర్ హైక్ లో రిజిస్టర్ అవ్వగానే మనకి పలానా వ్యక్తి జాయిన్ అయ్యారు అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం హైక్ లో వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు .

  • లాస్ట్ సీన్ ప్రైవసీ సెట్టింగ్స్ ఇందులో మన లాస్ట్ సీన్ ని హైడ్ లో పెట్టుకోవచ్చు .                            

  • మన ఆన్లైన్ స్టేటస్ ని పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లాంటి వాటిని ఎంచుకొని వాటిలోకి కూడా ఒక్కసారిగా పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ అందరికి వెళ్తుంది .. వాళ్ళ వారి చాట్ బాక్స్ చూసుకున్నప్పుడు కూడా ఈ స్టేటస్ కనిపిస్తుంది . ఉదాహరణకు :  మీరు నైట్ చాట్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర వస్తుంటే గనుక మీ మూడ్ ని  స్లీపి అని ఒక స్మైలీ తో స్టేటస్ పెడితే మీకు నిద్ర వస్తున్న విషయం అందరికి తెలుస్తుంది ... 

  •  20 మిల్లియన్ stickers ఉన్నాయి . అందులో కొన్ని చిన్న చిన్న డైలాగ్ లతో ఉన్నాయి కావున మన ఫీలింగ్ ని ఈ stickers లో వ్యక్త పరచ వచ్చు . అద్బుతం  ఈ stickers ప్రస్తుతానికి Whats app లో లేవు .. 
  • మనం చాట్ చేస్తున్న చాట్ బాక్స్ యొక్క తీంస్ ను సమయాన్ని , మూడ్ ని బట్టి ఇష్టం వచ్చిన నట్లుగా ఆ తీంస్ ని  సెట్ చేస్కోవచ్చు . 

  • ఇది చాల మందికి ఉపయోగ పడే ఫీచర్, మన మొబైల్ లో ఎవరితో ఎలా చాట్ చేసాము అని బయటి వ్యక్తులు చూసే అవకాసం ఉంది . సో మనం చాట్ చేసే వ్యక్తులలో సీక్రెట్ గా పర్సనల్ గ చాట్ చేసే వ్యక్తులు గనుక వుంటే వారిని  హైడేన్ గా పెట్టుకొనే అధ్బుత అవకాశం ఉంది . దీనికి కేవలం మన హైక్ లోగో పై క్లిక్ చేసి ఒక పాటర్న్  లాక్ పెట్టుకోవచ్చు.  ఈ హైక్ లోగో పై క్లిక్ చేసి లాక్ ఓపెన్ చేస్కొని చాట్ చేస్కోవచ్చు .

  • సైజు లిమిట్ అని ఏమి లేదు . వీడియో ఫైల్స్ ని ఆడియో ఫైల్స్ ని, రికార్డింగ్  ఎంత పెద్ద సైజు కలిగి ఉన్న అది సెండ్ చేయవచ్చు .. 
  • ఇది ఇంకో గ్రేట్ ఫీచర్ . సాధనంగా అయితే ఇతర ఏ సోషల్ అప్లికేషన్స్ అయిన మనం సెండ్ చేసిన మెసేజ్ వారికి డెలివరీ ఐనది అని tick , డబల్ tick రూపంలో చూపిస్తాయి . కాని ఈ హైక్ లో  tick, డబల్ tick, R అని మూడు ఉంటాయి. → సింగల్ tick అంటే మన దగ్గర నుంచి సెండ్ అయినదని , → డబల్ tick అనే మనం పంపిన వారి హైక్ చేరుకున్నది అని → R అనే వారు మనం పంపిన మెసేజ్ ని చూసారు లేదా  చదివారు అని .. ఇలా వారు చదివారో లేదో కూడా మనకి తెలిసేలా చూపిస్తుంది . 
  • అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడి పంపించేలా , అప్పటికప్పుడు వీడియో రికార్డు చేసి పంపవచ్చు . దీనికి టైం లిమిట్ సైజు లిమిట్ అని ఏమి ఉండవు ..అంతే కాక వేయిలాది స్మైల్స్ కూడా ఉన్నాయి. అందరికి (మీ కాంటాక్ట్స్) కి ఇన్విటేషన్ ఒక్క టాప్ తో.
  • గ్రూప్ చాట్ ఫెసిలిటీ ఇది కామన్ , మనం పేస్ బుక్ లో చాలా చూసి ఉన్నాము .కాని ఇందులో కొంచం వెరైటీ గా అనిపిస్తుంది . హైక్ స్పీడ్ కూడా అదుబుతంగా ఉంటుంది .
  • ఇక ఇది చాల మందికి ఇష్టమైనా ఉపయోగపడే ఫీచర్ ఇది చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారు , కాని నేను వస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. ఈ ఫీచర్ ఏంటంటే రివార్డ్స్ ఏంటి ఆ రివార్డ్స్ అనుకుంటున్నారా ?   మీరు ఈ హైక్ లో జాయిన్ అయినందుకు మీకు ఒక 10 రూపాయలు హైక్ ఎకౌంటు లోకి వస్తాయి. మీరు ఇన్విటేషన్ పంపిన వక్తులు మీ ఇన్విటేషన్ ని గమనించి వారు కూడా హైక్ డౌన్లోడ్ చేస్కొని ఎకౌంటు తీసుకొని మీకు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు 20 రూపీస్ ఆడ్  అవుతాయి .. ఇలా ఎంత మంది మీ ఇన్వైట్ ని అంగీకరించి హైక్ రిజిస్టర్ చేస్కుంటే మీకు అన్ని 20 రూపాయలు ఆడ్ అయితాయి . 
  • ఈ రివార్డ్ లలో ఫస్ట్ టైం  మినిమం 50 వుంటే మన మెయిన్ బాలెన్సు లోకి ట్రాన్స్ఫర్ చేస్కోవచ్చు . నెక్స్ట్ టైం నుంచి ఎంత ఉన్న రెడీం చేస్కోవచ్చు .. . ఎలా మనం చాటింగ్ తో కూడా ఎర్నింగ్ చేయవచ్చు .
  • ఇలా రివార్డ్స్ అండ్ sms లను ఈజీ గా ఎర్న్ చేస్కోవచ్చు .. మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి favorites లో గ్రీన్ సిగ్నెల్ ఫేస్బుక్ వాలే ఉంటుంది . 

ఇంకా ఎందుకాలస్యం వెంటనే మీ ఫోన్ తీసి హైక్ రిజిస్టర్ అవ్వండి .. అంతే కాదు  నాకు మెసేజ్ కొట్టడం మరవకండి. నేనుకూడా మీతో కనెక్ట్ అయి ఉంటాను ..  నా నెంబర్ 9014819428

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె నాకు తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను .. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్
9014819428


25, ఫిబ్రవరి 2014, మంగళవారం

How To Download Videos In Facebook

                  ఈ మద్యలో వీడియో ల సరదా చాల పొరిగి పోయింది. ఫేస్బుక్ లో కావచ్చు లేదా వాట్స్ అప్ లో కావచ్చు ఎక్కడ చూసిన వీడియో లు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లలో ఎన్నో రకాలు ఫన్నీ అని హార్రర్ అని మంచి సమాచారం ఇచ్చే వీడియో లని వీడియో ల పై వీడియో లు షేర్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. 

          ఒకప్పుడు ఏదైనా వస్తువు advertise ఇవ్వాలి అంటే ఏ పేపర్ లోనో లేక ఏదో ఒక బ్రౌచర్ లోనో లేదంటే ఓ 10 సెకను లను నుంచి 1 నిమిషం వరకు టీవీ లో advertise చేసేవాళ్ళు కాని ప్రస్తుత కాలం లో ముందుగా ఆ వస్తువు పై ఒక వీడియో తీసి దానిని Youtube లో అప్లోడ్ చేసి ఆ లింక్ లను పేపర్ లో ఒక్క లైన్ లో ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత కలం లో youtube కి కూడా చాల పేరు ఉంది. 
           ఇలా మనం ఎన్నో వీడియో లను చూస్తుంటాము. కొన్నివీడియో లు ఒక్కసారిగా  మనసును ఆకట్టుకొంటాయి. అలాంటి  వీడియో లను youtube అదే విధంగా ఫేస్బుక్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేస్కోవాలనేది. నేను ఈ post లో ఇమేజ్ లతో సహా వివరంగా చెప్తాను.

Facebook నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చెప్తాను.

   వీడియో పై క్లిక్ చేయగానే అది ఓపెన్ అవ్తుంది . 

వీడియో ఓపెన్ తర్వాత ఆ వీడియో URL (uniform resource locator) లో ఉన్న www ని తొలగించి m అని టైపు చేసి ఎంటర్ చేయాలి .

ఉదాహారణకు :
ఒక వీడియో url : https://www.facebook.com/demovideo.php అనుకుందాం.
ఈ లింక్ లో ఉన్న వీడియో ను డౌన్లోడ్ చేసుకొనుట కు ఈ లింక్ లో ఉన్న www ని తొలగించి అక్కడ m అని టైపు చేసి ఎంటర్ చేయాలి.
   https://m.facebook.com/demovideo.php
ఇలా రాసి ఇంటర్ ప్రెస్ చేయాలి. 

m అనేది మొబైల్ కి సంబంధించిన డొమైన్ కావున వెంటనే ఆ సైట్ మొబైల్ వెర్షన్ లోకి మారిపోతుంది. క్రింది ఇమేజ్ లో లాగ .
    మొబైల్ లో వాలే ఓపెన్ కాగానే వీడియో పై క్లిక్ చేయగానే అది ప్లే అవ్తుంది ప్లే అవుతున్న సమయం లో వీడియో పై రైట్ క్లిక్ చేసి save video as.... క్లిక్ చేస్తే వీడియో సేవ్ చేస్కోవడానికి లొకేషన్ అడుగుతుంది లొకేషన్ ఇచ్చి సేవ్ అని క్లిక్ చేయగానే video డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది.
----------------------------------------------------------------------------------


మా టెక్నికల్ వీడియోస్ కొరకు : www.youtube.com/rayarakula
facebook పేజి : www.facebook.com/heerasolutions


రాయరాకుల కర్ణాకర్