31, అక్టోబర్ 2015, శనివారం

మీ ఫొన్ ఇక ఎక్కడ పోదు.

ఫోన్ పోయిందా? ట్రాక్ చేయండిలా...! సైట్లన్నీ వెతికి, ఫీచర్ల గురించి కనుక్కుని ఎంతో ఇష్టంగా కొన్న ఖరీదైన ఫోన్ ఎక్కడో పోతే...? బాధపడుతూ కూర్చోవాల్సిన పని లేదు. ఏ స్థలంలో మరిచిపోయారో, ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఎవరి చేతుల్లో ఉందో వారి ఫోటోలు కూడా సంపాదించొచ్చు. మర్యాదగా ఫోన్ తెచ్చి అప్పగిస్తావా లేక నీ ఫోటో పోలీసులకు ఇవ్వమంటావా అని మెసేజ్ పెట్టొచ్చు. మీది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే...
    

24, అక్టోబర్ 2015, శనివారం

Learn Photoshop Right Now

ఫోటోషాపుపై ఆసక్తి ఉండీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియోస్ (తెలుగులో) మీకోసం... www.rktechinfo.com ------------------------------------------------- →ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-1 ) → ఫోటోషాప్ టూల్స్ ( పార్ట్-2 ) → మోనోక్రోమ్ మరియు కలర్ ఎఫెక్ట్స్ ఫొటోషాప్ లో  → ఫొటోషాప్ను ఉపయోగించి passport ఫోటోలను తయారు చేయుట →అను స్క్రిప్ట్ మేనేజర్ను విండోస్ 7, 8, 8.1 మరియు విండోస్...

23, అక్టోబర్ 2015, శుక్రవారం

Post .gif Animations to Facebook

          ఫేస్బుక్ లో .jpeg ఫోటో లను పోస్ట్ చేయడం సర్వసాధారణమే , కాని  ఈ మద్య వచ్చిన అప్డేట్ లో ఫేస్బుక్ లో అనిమేషన్ ఫోటోలను (.gif) లను కూడా అప్లోడ్ చేయడానికి వీలు కల్పించారు.        కాని ఇక్కడ ఒక చిక్కు ఉంది , అదేంటంటే .gif డైరెక్ట్ గా అప్లోడ్ చేయడానికి...

18, అక్టోబర్ 2015, ఆదివారం

Charles Babbage Death Anniversary

ఈరోజు ప్రఖ్యాత శాస్త్రవేత్త, కంప్యూటర్ పితామహుడు ఛార్లెస్ బాబ్బేజ్ వర్థంతి.. ఛార్లెస్ బాబ్బేజ్  (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త. ఈయనను కంప్యూటర్ పిత...
    

13, అక్టోబర్ 2015, మంగళవారం

How to Post Facebook And Twitter At a time

ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ప్రతీది ఆటోమేటిక్ గా ట్విట్టర్ లోకి కూడా పోస్ట్ అయితే ఎంత బాగుంటుందో కదా .! అవును మరి ఈ ఆలోచన తోనే ఈ వీడియో ని మీకోసం YouTube ద్వారా అందించందం జరిగింది  మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న ప్రతి ప్రోస్ట్ డైరెక్ట్ గా క్షణాలలో మీ ట్విట్టర్ ఎకౌంటు లోకి కూడా ట్వీట్ చేయబడడం...

5, అక్టోబర్ 2015, సోమవారం

అందరికి వందనాలు

నాకు ఈ రోజు చాల సంతోషంగా ఉంది . .  ముఖ పరిచయం లేకున్నా  ముఖ పుస్తకం ద్వార పరిచయం అయి నా పోస్ట్ లను నా వీడియో లను అభిమానిస్తున్న నా మిత్రులందరిని చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది .  ఈ రోజు నేన్ ఇంత సంతోషంగా ఉన్నానంటే ఏదో నేను పడ్డ కస్టాలు కాదు , నేను అనుభవించిన అనుభావాలు కాదు.  నేను...

2, అక్టోబర్ 2015, శుక్రవారం

How to Stop Auto Play Videos In Facebook

ఈ మద్య ఫేస్బుక్ కొత్తగా   కొన్నిమార్పులు జరిగినాయి. అందులో బాగంగానే ఫేస్బుక్ లోని వీడియోస్ మనం వీడియో పై రాగానే ఆటోమేటిక్ గా ప్లే అవడం జరుగుతుంది . ఇది మంచి ఫెసిలిటీ నే కాని అందరికి ఇది సౌకర్యంగా ఉండక పోవచ్చు .. మరి అందుకని ఈ ఫెసిలిటీ ని మనం ఆఫ్ చేస్కొనే అవకాశం కూడా ఉంది .. దానికి కేవలం సింపుల్...