4, అక్టోబర్ 2014, శనివారం

Some 3D styles For Photoshop

 క్రింది ఇమేజ్ లలో చూసి నట్లైతే మనకి అధ్బుతమైనా స్టైల్ లలో పేర్లు కనిపిస్తున్నాయి .. వీటిని ఒక స్టైల్ అప్లై చేసి 3d లో కనిపించేలా డిజైన్ చేయడం జరిగింది .. ఇలా అద్భుతమైనా స్టైల్స్ మీరు చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ నుంచి మీరు ఈ ఫోటోషాప్ స్టైల్స్ ని డౌన్లోడ్ చేస్కోవచ్చు 

డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

డౌన్లోడ్ చేస్కొన్న ఫైల్స్ ని C:\Program Files\Adobe\Photoshop(మీరు వాడుతున్న వెర్షన్)\Presets\Styles లో పేస్టు చేయండి ఆ తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేస్తే అక్కడ స్టైల్స్ ప్యాలేట్  లో రైట్ సైడ్ లో ఉండే చిన్న బటన్ పై క్లిక్ చేయగానే ఈ స్టైల్స్ అక్కడ కనిపిస్తాయి .









డౌన్లోడ్ లింక్ : http://bit.ly/HSps3Dstyles

psd files కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://bit.ly/HS3Dpsd
రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

1, అక్టోబర్ 2014, బుధవారం

free operating systems


నం తరుచూ మన ఆపరేటింగ్ సిస్టం లో బ్లాకు స్క్రీన్ రావడం , గేన్యూన్ కాదని మెసేజ్ రావడము .. ఆక్టివేట్ చేస్కొండి అని ,  ట్రయిల్ పీరియడ్ అయిపోయిందని వస్తూ ఉంటాయి.. 

అస్సలు అవేంటి అంటే మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఒర్గినల్ కాక పోవడం ఎక్కడో ఇంటర్నెట్ లో దొరికిన పైరసీ లను మనం os గా వాడుతున్నాము . సో అందుకని అలాంటి మెసేజ్ లు మనకి కనిపిస్తుంటాయి . 

మరి దానికి పరిష్కారం లేదా అంటే ఉంది . అంతగా పైరసీ ని కనిపెట్టినవ వాళ్ళు activators ని మాత్రం కనిపెట్టారా ఎం . అయినా ఎంత చేసిన అది నకిలీ os నే .. 

అయితే ఉచితంగా దొరికే os లు కుడా ఉన్నాయి ఎంటా అవి అనుకుంటున్నారా?
అయితే ఈ లింక్ ను చూడండి అందులో మనకి ఫ్రీ గా దొరికే os లు ఉన్నాయి 

http://distrowatch.com/dwres.php?resource=major

ఈ os లో కూడా మనం రెగ్యులర్ గా చేసే కాపీ పేస్టు లు పని చేస్తాయి ఫైల్ బ్రౌసింగ్ నెట్ బ్రౌసింగ్ అన్ని ఉంటాయి .

గమనిక : విండోస్ లో పని చేసే అన్ని సాఫ్ట్వేర్లు  ఈ os లలో పని చేయక పోవచ్చు .  ఇవి కేవలం నకిలీ వాడుతున్నాం అనే బావన లేకుండా ఉండటానికి మాత్రమే .

Rayarakula Karnakar
    

Net Speed Monitor

నం వాడుతున్న నెట్ స్పీడ్ ఏవిధంగా వస్తుందో ఎప్పటికప్పుడు తెసుకోవాలంటే నెట్ స్పీడ్ మానిటర్ అనే సాఫ్ట్వేర్ చాల బాగా పని చేస్తుంది ఈ క్రింది ఇమేజ్ లో వాలే టాస్క్ బార్ మీద ఇలా upload అండ్ downloading Speed డిస్ప్లే చేయడం జరుగుతుంది .. 

 ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ లను వాడండి 

32 bit Operating system : http://bit.ly/HS32nsm
64 bit Operating System : http://bit.ly/HS64nsm

XP ఆపరేటింగ్ సిస్టం వాడే వాళ్ళు ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కోన్నాక ఈ క్రింది ఇమేజ్ లో వలే  చేయాలి 

రాయరాకుల కర్ణాకర్ 
9014819428
rayarakula.karnakar@gmail.com

News for upcoming windows 10

విండోస్ వెర్షన్ లో కొత్తగా ఇప్పుడు విండోస్ 10 రాబోతున్నది .

మరి విండోస్ 9 రాకుండానే విండోస్ 10 ఏంటి అనుకుంటున్నారా?
దానికొక కారణం ఉంది చెప్తాను

ఈ మధ్యలోనే గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ వన్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పలు రకాల devices లో ఒకే ఓ ఎస్ ని వాడుట వలన ఒక ఓ ఎస్ ని అన్నింట్లో ఉంది కావున వన్ అని సంబోధించారు .అదే విధంగా విండోస్ లేటెస్ట్ వెర్షన్ ని అన్ని devices లోను అంటే మొబైల్స్ , టాబ్లెట్స్ , కంప్యూటర్, టీవీ మో|| ఇలా అన్నింట్లో ఒకే ఆపరేటింగ్ సిస్టం వాడుకోవచ్చు కావున లేటెస్ట్ వెర్షన్ కి ముందుగా విండోస్ వన్ అని పేరు పెడదాం అనుకున్నారు కాని విండోస్ వన్ అంటే windows వచ్చిన మొదటి ఆపరేటింగ్ సిస్టం అవుతుందని  అందుకని విండోస్ 9 ని స్కిప్ చేసి విండోస్ 10 ని రూపొందిస్తున్నారు .
Windows 10 Final వెర్షన్ 2015 చివరి నెలల్లో విడుదల కాబోతోంది. అలాగే Windows Phonesలో తర్వాత రాబోయే వెర్షన్ పేరు కూడా Windows 10నే.

ఇవి విండోస్ 10 ఫస్ట్ లుక్స్









- రాయరకుల కర్ణాకర్
rayarakula.karnakar@gmail.com
9014819428

24, సెప్టెంబర్ 2014, బుధవారం

Bank A/C +BSNL sim


     









     బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీఎస్ఎన్ఎల్సిమ్ కార్డులు బోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రారంభించిన జనధన యోజన పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోబీఎస్ఎన్ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని ఆ సంస్థజీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈఅవకాశం కల్పిస్తామని అన్నారు . ఈపథకం కిందబ్యాంకు ఖాతా తెరిస్తే ఉచితంగా జీవితబీమా సదుపాయం కూడాలభిస్తుంది. ఇప్పుడు ఈ సిమ్ కార్డు సదుపాయం అదనం

Chinna Prashna



మిత్రులారా ?నాదొక చిన్న ప్రశ్న ..మీరు తప్పక చెప్పాలని ఆశిస్తున్నాను ..→ కంప్యూటర్ ని తెలుగులో ఏమంటారు ?→ what do you Call Computer in Telugu ?ganana yantram matram kaadhu ganana yantram ante calculator

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

Frames PSD


ఈ ఇమేజ్ లో కనిపించే ఫ్రేమ్స్ యొక్క పిఎస్ డి(ఫోటోషాప్ డాక్యుమెంట్) ఫైల్స్ ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


                                                             Click here to Download

25, ఆగస్టు 2014, సోమవారం

అనుస్క్రిప్ట్ మేనేజర్ లోని కొన్ని ట్రిక్స్




నేను అనుస్క్రిప్ట్ మేనేజర్ పై చేసిన వీడియో ను చాల మంది చూసారు . చాల మంది కాల్ కూడా చేసారు .. నాకు చాల సంతోషంగా ఉంది . 

అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో నేను రోమిక్ కీబోర్డ్ ని ఉపయోగంచి ఎ విధంగా టైపు చేయాలి అని చెప్పను .. కాని ఈ రోమిక్ కీబోర్డ్ లో కొన్ని లోపాలుకుడా ఉన్నాయి .. 
ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చిన వాటిలో 

ఐత్వం ఏ విధంగా ఇవ్వాలన్నది (రైల్వే లో ర కు ఇచ్చిన గుణింతం) 
అదే విధంగా క్ష ఎలా టైపు చేయాలనేది 
→ ho
అంటే హో ఇలా వస్తుంది కాని నాకు హో అంటే ఇలా కాదు ఓత్వం ఉండాలనేది .
అరసున్నా ఎలా రాయాలి .. ?

ఇవి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను 

ఐత్వం ఇవ్వటానికి డైరెక్ట్ బటన్ రోమిక్ కేయ్పాడ్ లో లేదు కాని ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఎత్వం ఇచ్చి ఆ తర్వాత షిఫ్ట్ 8 (*) కొడితే ఐత్వం గా వస్తుంది కాని అంత పర్ఫెక్ట్ గా అనిపించక పోవచ్చు .. ఇక ఆపిల్ కీబోర్డ్ లో అయితే డైరెక్ట్ బటన్ ఉంది అక్షరం రాసాక [ (బిగ్ బ్రాకెట్) ఇస్తే చాలు ఐత్వం వస్తుంది కింది ఇమేజ్ లో అది మీరు గమనించవచ్చు ..

ఇక క్ష అక్షరానికి వస్తే నాకు తెలిసినంతవరకు రోమిక్ కీబోర్డ్ లో క్ష అక్షరం ఇవ్వడం జరగలేదు. సో అందుకోసం అని ఆపిల్ కీబోర్డ్ లో నే చేయడం బెటర్ .. ఆపిల్ కీబోర్డ్ లో Y (కాపిటల్) క్ష వచ్చేస్తుంది .

ప్రస్తుత కాలం లో తెలుగులో కొన్ని అక్షరాలను మార్చుట వలన హో అనునది ఇలా అయి పోయింది. కాని దీనిని కూడా ఓత్వం గానే పలుకుతాము . అయినా మనకి పాత ఓత్వంనే కావాలనుకుంటే అది కూడా సాధ్యమవుతుంది ఎలా అంటే ముందుగా హ రాసి ఆ తర్వాత ఏదైనా ఒక అక్షరం రాసి దానికి ఓత్వం ఇచ్చి ఆ తర్వాత లెఫ్ట్ ఆరో ప్రెస్ చేసి backspace బటన్ ప్రెస్ చేయాలి అప్పుడు ఆ అక్షరం డిలీట్ అయి ఓత్వం అనేది ముందటి అక్షరం మీదకి వస్తది. సో అల మనం తృప్తి పొందవచ్చు .
ఇది చాల సింపుల్ మన రోమ కీబోర్డ్ లోనే $ (షిఫ్ట్ 4) ఇది కొడితే సింపుల్ గా మనకి అర సున్నా వస్తుంది సో మనం పద్యాలూ రాస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు .


ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె తెలియజేయగలరు .. నేన్ తప్పక సమాదానం ఇస్తాను .. త్వరలో ఈ టాపిక్ పై వీడియో చేస్తాను. కాని మరి వీటికే కాకుండా ఉన్న అను స్క్రిప్ట్ మేనేజర్ లో రోమిక్ లో వచ్చే ప్రొబ్లెంస్ అన్నింటిని  చేద్దాం అనుకుంటున్నా .. మీరు ఎంత తొందరా అయితే అంత తొందరగా సమస్యలను నా దృష్టికి తీసుక రండి. ఇతరులకు సహాయం చేద్దాం.

17, ఆగస్టు 2014, ఆదివారం

How To delete Your Facebook account permanently

 ఏదైనా అనివార్య కారణాల వాళ్ళ కావచ్చు ,మీ రెండవ ఎకౌంటు కావచ్చు లేదా అవసరం లేని ఎకౌంటు కావచ్చు లేదా ఫేక్ ఎకౌంటు కావచ్చు వాటిని శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటే
ఎలా చేయాలి , ఎ విధంగా చేయాలో తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియోచూసి వాటిని డిలీట్ చేసేయండి ఫేస్బుక్ వాళ్ళకు కొంచం హెల్ప్ చేయండి .

వీడియో లింక్ : http://bit.ly/HSfbdelete





ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీ మిత్రులకు కూడా షేర్ చేయండి . అదే విధంగా ఈ వీడియో పై ఏవైనా సందేహాలు సలహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు .

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యూ ట్యూబ్ ఛానల్ ని చేస్కోగలరు


Free Hand Typing In Photoshop




నేను చేసిన ఫోటోషాప్ ట్యుటోరియల్ వీడియోస్ చూసిన వాళ్ళు చాల బాగున్నాయి అంటున్నారు .. అందరికి ధన్యవాదాలు .

అండ్ చాల మంది ఫోటోషాప్ బేసిక్స్ అండ్ టూల్స్ వాడే విధానం చెప్పమని అడుగుతున్నారు. సో ఇక వారి కోసం రెండు పార్ట్ లలో వీడియోస్ చేయబోతున్నాను 
ఫోటోషాప్ లో టూల్స్ ని ఎ విధంగా వాడలనేది వీడియో చేసి పెడుతాను ..


నా వీడియోస్ ని నా ఛానల్ లో చూడవచ్చు:  http://bit.ly/HSrayarakula



ఈ వీడియో పై ఏవైనా సందేహాలు కాని సలహాలు కాని ఉంటె కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు . నేను తప్పక సమాదానం ఇస్తాను . 

మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా చేన్నేల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోగలరు : Rayarakula Youtube Channel

23, జూన్ 2014, సోమవారం

Hike Messenger

     ప్రస్తుత కాలం లో WhatsApp చాల ఫేమస్.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నదా చాలు అందులో WhatsApp కంపల్సరీ ఉండాలి అంటారు ప్రస్తుత యువత . మరి అస్సలు అందులో అంతగా గొప్పదనం ఏముంది ? ఏముంది అంటే అది మన మొబైల్ కాంట్రాక్ట్స్ లో ఉన్న వారు ఎవరితే ఈ అప్లికేషను ని వాడుతున్నారో చూసి వారితో చాట్ చేయవచ్చు . అంతే కాదు మీడియా ఫైల్స్ అదే ఇమేజ్ , వీడియో , ఆడియో , వాయిస్ రికార్డు, ఇలా ఎన్నెనో విధాలుగా చాట్ చేయడానికి సులువైనా అప్లికేషను ..  ఈ అప్లికేషను ఫేస్బుక్ కంపెనీ వారిది .. చాల తక్కువ సమయం లో ఎక్కువ ఫేమస్ అయినది . అయినా ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉంటె బాగుండు అనుకునే వారు చాల మంది ఉన్నారు ..  

 ఇదిలా ఉండగా మన ఇండియా వాళ్ళు తయారు చేసిన Hike Messenger ఒక్కసారిగా అందరిని ఆకట్టుకొని ఒక ఊపు ఊపుతుంది. మరి అంతగా ఊపుతున్న ఈ అప్లికేషను గురించి మనం తప్పకుండ తెలుసుకోవాలి ..

Hike Messenger

 ఈ హైక్ మెసెంజర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్,  IOS, విండోస్ ఫోన్ , బ్లాక్బెర్రీ , S40,S60 ( java) అందుబాటులో ఉన్నదీ .. 
 ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోన్నాక మన నెంబర్ తో రిజిస్టర్ చేస్కోవాలి .. 

ఫీచర్స్

  • హైక్ లో అద్బుత అవకాశం ఫ్రీ కాలింగ్. ఇందులో ఫ్రీ కాలింగ్ వచ్చిన తర్వాత నే వాట్స్ యాప్ లో ప్రవేశ పెట్టడం జరిగింది.
  • ఇందులో ఫ్రీ SMS సౌకర్యం కలదు . మీరు చాట్ చేయాలి అనుకున్న వ్యక్తి ఆఫ్ లైన్ లో ఉంటె గనుక మీరు అతనికి మీరు పంపలనుకున్న మెసేజ్ ని SMS రూపంలో వారి  మొబైల్ కి సెండ్ చేయవచ్చు . అంతే కాకుండా హైక్ యూస్ చేయని వ్యక్తులకు కూడా SMS చేయవచ్చు . ఈ  ఫ్రీ sms లు మనం రిజిస్టర్ అయినపుడు 20 వస్తాయి. మనం హైక్ లో గడిపే  సమయం , చేసే చాటింగ్ ను బట్టి అవి పెరుగుతుంటాయి ..
  • మన కాంటాక్ట్స్ లిస్టు లో ఉన్న నెంబర్ హైక్ లో రిజిస్టర్ అవ్వగానే మనకి పలానా వ్యక్తి జాయిన్ అయ్యారు అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం హైక్ లో వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు .

  • లాస్ట్ సీన్ ప్రైవసీ సెట్టింగ్స్ ఇందులో మన లాస్ట్ సీన్ ని హైడ్ లో పెట్టుకోవచ్చు .                            

  • మన ఆన్లైన్ స్టేటస్ ని పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ ని ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లాంటి వాటిని ఎంచుకొని వాటిలోకి కూడా ఒక్కసారిగా పోస్ట్ చేయవచ్చు. ఈ స్టేటస్ అందరికి వెళ్తుంది .. వాళ్ళ వారి చాట్ బాక్స్ చూసుకున్నప్పుడు కూడా ఈ స్టేటస్ కనిపిస్తుంది . ఉదాహరణకు :  మీరు నైట్ చాట్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర వస్తుంటే గనుక మీ మూడ్ ని  స్లీపి అని ఒక స్మైలీ తో స్టేటస్ పెడితే మీకు నిద్ర వస్తున్న విషయం అందరికి తెలుస్తుంది ... 

  •  20 మిల్లియన్ stickers ఉన్నాయి . అందులో కొన్ని చిన్న చిన్న డైలాగ్ లతో ఉన్నాయి కావున మన ఫీలింగ్ ని ఈ stickers లో వ్యక్త పరచ వచ్చు . అద్బుతం  ఈ stickers ప్రస్తుతానికి Whats app లో లేవు .. 
  • మనం చాట్ చేస్తున్న చాట్ బాక్స్ యొక్క తీంస్ ను సమయాన్ని , మూడ్ ని బట్టి ఇష్టం వచ్చిన నట్లుగా ఆ తీంస్ ని  సెట్ చేస్కోవచ్చు . 

  • ఇది చాల మందికి ఉపయోగ పడే ఫీచర్, మన మొబైల్ లో ఎవరితో ఎలా చాట్ చేసాము అని బయటి వ్యక్తులు చూసే అవకాసం ఉంది . సో మనం చాట్ చేసే వ్యక్తులలో సీక్రెట్ గా పర్సనల్ గ చాట్ చేసే వ్యక్తులు గనుక వుంటే వారిని  హైడేన్ గా పెట్టుకొనే అధ్బుత అవకాశం ఉంది . దీనికి కేవలం మన హైక్ లోగో పై క్లిక్ చేసి ఒక పాటర్న్  లాక్ పెట్టుకోవచ్చు.  ఈ హైక్ లోగో పై క్లిక్ చేసి లాక్ ఓపెన్ చేస్కొని చాట్ చేస్కోవచ్చు .

  • సైజు లిమిట్ అని ఏమి లేదు . వీడియో ఫైల్స్ ని ఆడియో ఫైల్స్ ని, రికార్డింగ్  ఎంత పెద్ద సైజు కలిగి ఉన్న అది సెండ్ చేయవచ్చు .. 
  • ఇది ఇంకో గ్రేట్ ఫీచర్ . సాధనంగా అయితే ఇతర ఏ సోషల్ అప్లికేషన్స్ అయిన మనం సెండ్ చేసిన మెసేజ్ వారికి డెలివరీ ఐనది అని tick , డబల్ tick రూపంలో చూపిస్తాయి . కాని ఈ హైక్ లో  tick, డబల్ tick, R అని మూడు ఉంటాయి.  సింగల్ tick అంటే మన దగ్గర నుంచి సెండ్ అయినదని , → డబల్ tick అనే మనం పంపిన వారి హైక్ చేరుకున్నది అని → R అనే వారు మనం పంపిన మెసేజ్ ని చూసారు లేదా  చదివారు అని .. ఇలా వారు చదివారో లేదో కూడా మనకి తెలిసేలా చూపిస్తుంది . 
  • అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడి పంపించేలా , అప్పటికప్పుడు వీడియో రికార్డు చేసి పంపవచ్చు . దీనికి టైం లిమిట్ సైజు లిమిట్ అని ఏమి ఉండవు ..అంతే కాక వేయిలాది స్మైల్స్ కూడా ఉన్నాయి. అందరికి (మీ కాంటాక్ట్స్) కి ఇన్విటేషన్ ఒక్క టాప్ తో.
  • గ్రూప్ చాట్ ఫెసిలిటీ ఇది కామన్ , మనం పేస్ బుక్ లో చాలా చూసి ఉన్నాము .కాని ఇందులో కొంచం వెరైటీ గా అనిపిస్తుంది . హైక్ స్పీడ్ కూడా అదుబుతంగా ఉంటుంది .
  • ఇక ఇది చాల మందికి ఇష్టమైనా ఉపయోగపడే ఫీచర్ ఇది చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారు , కాని నేను వస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా. ఈ ఫీచర్ ఏంటంటే రివార్డ్స్ ఏంటి ఆ రివార్డ్స్ అనుకుంటున్నారా ?   మీరు ఈ హైక్ లో జాయిన్ అయినందుకు మీకు ఒక 10 రూపాయలు హైక్ ఎకౌంటు లోకి వస్తాయి. మీరు ఇన్విటేషన్ పంపిన వక్తులు మీ ఇన్విటేషన్ ని గమనించి వారు కూడా హైక్ డౌన్లోడ్ చేస్కొని ఎకౌంటు తీసుకొని మీకు మెసేజ్ పెట్టిన వెంటనే మీకు 20 రూపీస్ ఆడ్  అవుతాయి .. ఇలా ఎంత మంది మీ ఇన్వైట్ ని అంగీకరించి హైక్ రిజిస్టర్ చేస్కుంటే మీకు అన్ని 20 రూపాయలు ఆడ్ అయితాయి . 
  • ఈ రివార్డ్ లలో ఫస్ట్ టైం  మినిమం 50 వుంటే మన మెయిన్ బాలెన్సు లోకి ట్రాన్స్ఫర్ చేస్కోవచ్చు . నెక్స్ట్ టైం నుంచి ఎంత ఉన్న రెడీం చేస్కోవచ్చు .. . ఎలా మనం చాటింగ్ తో కూడా ఎర్నింగ్ చేయవచ్చు .
  • ఇలా రివార్డ్స్ అండ్ sms లను ఈజీ గా ఎర్న్ చేస్కోవచ్చు .. మీరు ఆన్లైన్ లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి favorites లో గ్రీన్ సిగ్నెల్ ఫేస్బుక్ వాలే ఉంటుంది . 

ఇంకా ఎందుకాలస్యం వెంటనే మీ ఫోన్ తీసి హైక్ రిజిస్టర్ అవ్వండి .. అంతే కాదు  నాకు మెసేజ్ కొట్టడం మరవకండి. నేనుకూడా మీతో కనెక్ట్ అయి ఉంటాను ..  నా నెంబర్ 9014819428

ఈ పోస్ట్ పై ఏవైనా సందేహాలు ఉంటె నాకు తెలియజేయండి నేను తప్పక సమాదానం ఇస్తాను .. 

→ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్ : www.heerasolutions.blogspot.com
→ టెక్నికల్ వీడియో లింక్ : www.youtube.com/rayarakula

        మా updates ని మెయిల్ ద్వారా పొందుటకు మా బ్లాగ్ లో subscribe చేసుకోండి . అండ్ youtube ఛానల్ ని subscribe చేస్కోగలరు .

♥ ధన్యవాదాలు ♥ 

రాయరాకుల కర్ణాకర్
9014819428