18, మే 2019, శనివారం
31, మే 2018, గురువారం
Check Your Number DND registered or not
మీ మొబైల్ నెంబర్ పై DND (Do Not Distrub) ఆక్టివ్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇవ్వబడిన టెలికాం రెగ్యులారిటి అథారిటీ అఫ్ ఇండియా ఆఫిషియల్ లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ DND సర్వీస్ ని ఎప్పుడు ఆక్టివ్ చేసారు మల్లి ఎప్పుడు డి ఆక్టివ్ చేసారు . ఇలా మీ సిం పూర్తీ వివరాలు తెలియజేయబడుతాయి.
http://nccptrai.gov.in/nccpregistry/search.misc
అస్సలు DND అంటే ఏమిటి ?
మీ మొబైల్ కు ఎటువంటి ఆడ్స్ మెసేజెస్, కాల్స్ రాకుండా ఎటువంటి disturbance లేకుండా ఈ DND సర్వీస్ ను ఆక్టివ్ చేస్కోవచ్చు. మన నెట్వర్క్ కంపెనీ తో పాటు ఇతర కంపెనీల advertisements అనేవి రావు .
గమనిక : ఏవైనా ఆఫర్స్ ఉన్న కూడా ఎటువంటివి మీకు మెసేజ్ లేదా కాల్ రూపం లో రావు.కావున మీరు మంచి ఆఫర్స్ ఉంటె manualగానే తెలుసుకోనాలి.
18, మే 2018, శుక్రవారం
How to download whats app status without any 3rd party apps
వాట్స్ యాప్ లోని status లను ఎటువంటి application వాడుండానే ఏవిధంగా download చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియో లో తెలియజేశాను... తప్పక చూడండి.....
https://youtu.be/v3dxfOpF3e4
వీడియో నచ్చితే తప్పక share చేయగలరు. ఈ వీడియో పై అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి
22, ఏప్రిల్ 2018, ఆదివారం
How to Type Telugu with Anuscript Manager part 3 (Roma) windows 7 8 10
19, ఏప్రిల్ 2018, గురువారం
How to set Custom Ringtone for spcific contact
16, మార్చి 2018, శుక్రవారం
Facebook New Feature: Easy to Switch Account
13, ఫిబ్రవరి 2018, మంగళవారం
How to Create Touch Image on Whats App Using Photoshop
9, నవంబర్ 2017, గురువారం
How to Create Oil Paint,Digital Paintig with Effectiveness Part 2
Link : Oil painting with effectiveness
3, నవంబర్ 2017, శుక్రవారం
WhatsApp Delete for Everyone Feature of Sent Messeges
WhatsApp Delete for Everyone Feature
Raad in English : click here
28, అక్టోబర్ 2017, శనివారం
Download Winrar Full activated
22, అక్టోబర్ 2017, ఆదివారం
Phone pay for earning money
ఫోన్ పే.. చెల్లించండి ప్రయోజనాలు పొందండి. ఏ బిల్ అయిన పే చేయండి కాష్ బ్యాక్ పొందండి.
ఈ అప్లికేషను PAYTM వలే పని చేస్తుంది. అయితే PAYTM అనేది పేమెంట్ చేసినపుడల్లా కొంత శాతం కటింగ్ చేసుకొంటుంది. ఎందుకంటే చాల సర్వీసెస్ అందిస్తుంది కావున ... PAYTM లో లేని ప్రయోజనం ఇది లో ఉన్న ప్రయోజనం ఇది గవర్నమెంట్ వారి BHIM అప్లికేషను ఆధారంగా పని చేస్తుంది. కావున ఎటువంటి కమిషన్ లేకుండా పని చేసే అప్లికేషను ఫోన్ పే. అలాగే ఈ అప్లికేషను కూడా చాల సర్వీసెస్ అందిస్తుంది ఉదాహరణకు రీఛార్జి, DTH పేమెంట్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్ బ్యాండ్,ల్యాండ్ లైన్, ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో ఇస్తున్నాయి. అంతే కాక ఇందులో చాల రకాల ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి దానిలో కచ్చితమైన ఆఫర్. ఒకే సారి రెండు మూడు ఆఫర్ లను కూడా పొందవచ్చు (పే TM లో లేనిదీ).
ప్రతి TRANSACTION కి బెనిఫిట్ ఉంటుంది. మొదటి రీఛార్జి పై 100 % CASHBACK.
మీరు చేయాల్సిందల్ల ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కొని మొట్ట మొదటగా మీ మొబైల్ కి 50 రూపాయలు రీఛార్జి చేస్కోవాలి అంతే మల్లి కాష్ బ్యాక్ లో మీకు 50 వచ్చేస్తాయి.
ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ డౌన్లోడ్ చేస్కొండి.
ఇంకా చాల ఆఫర్ లు ఉంటాయి. అమ్మౌంట్ TRANSFER లో చాల బాగా పని చేస్తుంది. అతి సులువుగా డబ్బులను ఇతరులకు లేదా మన ఇతర ఎకౌంటు లకు అతి సులభంగా పంపుకోవచ్చు. బ్యాంకు లను సంప్రదించి NEFT, IMPS లాంటివి ఏమి అవసరం లేకుండా కాష్ TRANSFER చేస్కోవచ్చు. అలాగే ఇతరులను ఇన్విట్ చేస్తే వారి మొదటి TRANSACTION తో మీకు 100 కాష్ వాల్లేట్ లో యాడ్ అవుతుంది.
మిస్ అవకండి .
Install Tez for earning money
రేపటి నుంచి మల్లి సరికొత్త ఆఫర్లు మొదలవనున్నాయి.. అందుకే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కొండి
గూగుల్ నుంచి డబ్బులు సంపాదించే అద్బుత అవకాశం మీకోసం.
https://g.co/tez/6n635
గూగుల్ వారి TEZ అంచలంచలుగా ఎదుగుతుంది. కొద్దిరోజుల క్రితం పరిచయం కూడా లేని ఈ అప్లికేషను ఇప్పుడు మార్కెట్ లో కాష్ లెస్ TRANSACTIONSకి ముందుకు దూసుకుపోతుంది.
ఇప్పటి వరకు ఎన్నో కాష్ లెస్ అప్లికేషనులను చూసాము కాని ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది. కాని ఎలాంటి సమస్య లేకుండా ఇండియన్ బ్యాంక్స్( eg. icici,hdfc,axis etc) అన్ని కలిసి గూగుల్ తో అప్లికేషను తయారు చేయించుకున్నారు. అప్లికేషను పేరు TEZ. ప్రతి యూసర్ కి 51 రూపాయల క్రెడిట్ లతో ఇన్విటేషన్ అందిస్తున్నారు.
ఈ క్రింది లింక్ నుంచి మీరు ఆ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.
డౌన్లోడ్ లింక్ :
https://g.co/tez/6n635
https://g.co/tez/6n635
ఈ అప్లికేషను గురించి తప్పకుండ చెప్పుకోవాలి.
→ ఈ అప్లికేషను ని పై లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోవాలి. తర్వాత మీ బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ ని యాడ్ చేసి నాకు 1 రూపీ సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతే వెంటనే మీకు 50 రూపాయలతో పాటు నాకు పంపిన 1 రూపీ కూడా కలిసి మీ బ్యాంకు ఎకౌంటు లో యాడ్ అవుతుంది.
మొబైల్ వాడుకోవడమే కాదు ఎంతో కొంత పర్సనల్ ఖర్చులకోసం సంపాదించుకుందాం.
→ దీవాలి సందర్బంగా ప్రవేశ పెట్టిన ఆఫర్ ఈ అప్లికేషను మేజర్ గా కాష్ లెస్ వ్యవహారాల కోసం కావున మనం ఇతరులకు 50+ అమ్మౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది దానిని స్క్రాచ్ చేస్తే 1000 లోపు ఎంత అయినా వచ్చే అవకాశం ఉంది. ఇలా వారమునకు 5 కార్డు లను పొందవచ్చును. ఈ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది కావున మీరు ఇప్పుడే ఈ అప్లికేషను ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొని 50+ మీ మిత్రులకు పంపించి స్క్రాచ్ కార్డులను పొందండి. తర్వాత మీ మిత్రుల దగ్గర నుంచి మీ అమ్మౌంట్ మీరు తీస్కోండి అది తర్వాత విషయం. ఆ కార్డు లో మీకు ఎంతో కొంత అమ్మౌంట్ వచ్చే అవకాశం ఉంది
https://g.co/tez/6n635
.
→ ఇక పోతే బంపర్ ఆఫర్ దీపావళి ప్రత్యేకమైన ఆఫర్ ప్రతి శుక్రవారం లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం దీనికోసం మీరు మీ TEZ మిరులకు 500 పంపించాల్సి ఉంటుంది ఇలా పంపిస్తే నెక్స్ట్ శుక్రవారానికి మీకు లక్ష రూపాయల స్క్రాచ్ కార్డు వస్తుంది. అదృష్టం మన వెంట ఉంటె లక్ష రూపాయలు మనవే. ఇంకెందుకు లేట్ అదృష్టాన్ని చెక్ చేసుకొందామా?
→ అలాగే మీరు PVR సినిమాస్ లో 200 పే చేస్తే మీకు 75 వరకు ఒక స్క్రాచ్ కార్డు వస్తుంది.
అంతే కాదు రేపటి నుంచి కొత్త ఆఫర్లు మొదలు కానున్నాయి. కొత్త ఆఫర్ లతో రేపు కలుద్దాం
మరి అంత రాకపోయినా ఎంతో కొంత వచ్చిన మనకు మంచే గా . అయితే ఈ అప్లికేషను పై మీకు సందేహాలు ఉండవచ్చును. అందుకొరకు కొన్ని మీకోరకు .
1. ఈ అప్లికేషను గూగుల్ వాళ్ళది కావున మనకు నమ్మసక్యమైనది
2. ఇండియా లోని పెద్ద పెద్ద బ్యాంకు లతో నడుపుతుంది కావున ఫుల్ సెక్యూరిటీ.
3. మొబైల్ ఎవరికైనా ఇస్తే ఎలా అనుకుంటున్నారు కదా ... ఈ అప్లికేషను ఓపెన్ అవడానికి కూడా మనం ఇచ్చే పిన్ ఉండాలి కావున బయం లేదు . అంతే కాక పేమెంట్ చేయుటకు 6 అంకెల పిన్ కూడా కావలి అంటే రెండు పిన్స్ దాటి రావడం చాలా కష్టం.
4. ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీకు , వారికి 51,51 రూపాయలు వస్తాయి.
నోట్ : బ్యాంకు ఎకౌంటు యాడ్ చేయుటకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో TEZ రిజిస్ట్రేషన్ చేస్కోవాలి. మీ మొబైల్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది తర్వాత మీ నెంబర్ పై రిజిస్టర్ అయి ఉన్న బ్యాంకు లిస్టు కనిపిస్తుంది అందులో మీ ఎకౌంటు నెంబర్ ని సెలెక్ట్ చేస్కొని ATM లాస్ట్ 6 అంకెలు మరియు expire date తో యాడ్ చేస్కోవాలి.
తర్వాత మీరు మనీ ఎర్న్ చేక్సోవచ్చు. ఒక్కరిని యాడ్ చేస్తే 50 వాళ్ళకి 50 పంప్తే స్క్రాచ్ కార్డు. ఇలా ఒక్క పది మందిని చేస్తే 500+స్క్రాచ్ కార్డు మనీ
invitation కి మనీ
ట్రాన్స్ఫర్ కి మనీ
స్క్రాచ్ కార్డులు
FRIDAY FRIDAY బంపర్ డ్రా లు .. సూపర్బ్ అప్లికేషను . నాకు అయితే బాగా నచ్చింది అందుకే మీకు తెలియజేస్తున్నాను .
ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని 1 రూపీ నాకు ట్రాన్స్ఫర్ చేయండి .. పొందండి 51
16, అక్టోబర్ 2017, సోమవారం
Review on 10.or G Mobile (New Arrival)
నోట్ : ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతి విషయం ఈ మొబైల్ కి సంబంధించినదే, అలాగే కంపైర్ చేస్తున్నాం అంటే దాదాపు ఇదే ధరతో, ఇదే ఫీచర్స్ తో అందుబాటులో ఉన్న మొబైల్స్ తో కంపైర్ చేస్తున్నాము అని అర్ధం.
ఇక మొబైల్ లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే
6, అక్టోబర్ 2017, శుక్రవారం
గూగుల్ నుంచి డబ్బులు సంపాదించే అవకాశం మీకోసం.
26, ఆగస్టు 2017, శనివారం
How to Make Text Layer Styles In Photoshop
ఈ వీడియో ద్వార ఫోటోషాప్ లో ఏదో కొత్తగా నేర్చుకోవచ్చును.
How to make Layer Styles in Photoshop
మీరు ఫోటోషాప్ నేర్చుకోనుటలో సహాయం చేయటం లో మీకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తూ... ఎలాంటి సందేహాలు లేదా సలహాలు ఉన్న తప్పక కామెంట్ రూపం లో తెలియజేయగలరు.
మీ చెంతలో మీ చేతిలో
మీ కర్ణాకర్
www.rktechnics.com
9014819428
20, మే 2017, శనివారం
B.Tech Independent Film songs download
Cast & Crew : Bharath Doulathbaji, Neema Singh Thakur, Pavan, Ganesh
Music : GP Raviin










