ఒక పాట నుంచి నచ్చిన బిట్ ని కాని లేదా ఒక వీడియో బిట్ ని కాని కట్ చేస్కోవాలంటే చాల మంది వివిధ రకాల సాఫ్ట్వేర్ లను డౌన్లోడ్ చేస్తుంటారు . వాటి ట్రైల్ పీరియడ్ అయిపోగానే మల్లి వేరే సాఫ్ట్వేర్ కై వేట...
కవితలు , కావ్యాలు, వ్యాకాలు మొదలగునవి .. ఆకర్షించే విధంగా రకరకాల ఫాంట్ లను వాడుతూ మంచి స్టైల్స్ ని ఎంచుకొని తయారుచేయుటకు అను స్క్రిప్ట్ మేనేజర్ చాల ఉపయోగపడుతుంది ..
ఏంటి ఇందులో స్పెషల్ ఎంటటే మొత్తం 85 రకాల ఫాంట్స్ ఉంటాయి. అంతే కాక ఇది ఫోటోషాప్ 7, 8.0(సి ఎస్) లో పని చేస్తుంది కావున...
మళ్ళీ హైక్ లో అధ్బుతమైనా ఆప్షన్
----------------------------------------
ఇది వరకు హైక్ మనీ ఎర్నింగ్, sms ఫెసిలిటీ, ఫ్రీ కాల్ , షాపింగ్ కూపన్ లాంటి ఫెసిలిటీస్ కల్పించిన విషయం తెలిసినదే కాని కొత్తగా అమర్చిన నటాషా ఆప్షన్ అద్భుతమైనది .
నటాషా అంటే ఏదో అమ్మాయి పేరు...