
నేను పెట్టిన అను స్క్రిప్ట్ మేనేజర్ వీడియో లో రోమిక్ కీబోర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : www.bit.ly/HSanuSM Roma Keyboard Link : http://bit.ly/HSroma
ఈ వీడియో కి వచ్చిన కామెంట్ లలో జాగ్రత్త గా గమనిస్తే చాల మంది ఐ ఎలా రాయాలి ,...