
ఏవైనా ఫైల్స్ ని ఒకే ఫైల్ వలె పంపించాలి అంటే దానిని కంప్రేస్ (archive) చేసి పంపించాల్సి ఉంటుంది మరి అలాంటి ఫైల్స్ ని తయారుచేయాలంటే మన సిస్టం లో విన్రార్ ఉండాల్సిందే (winrar) ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్న విన్రార్ ముందంజలో ఉంది. మరి ఈ విన్రార్ ఫుల్ ఆక్టివేట్ ఫైల్ ని ఈ పోస్ట్ లో ఇవ్వడం జరిగింది....