
వాట్స్ యాప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్ " స్టేటస్ " మనం ఇదివరకే తెలుసుకొన్నాము .. అయితే ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఫేస్బుక్ కూడా అదే పని చేస్తుంది .. ఫేస్బుక్ మెసెంజర్లో మెసెంజర్ డే పేరుతో .. స్టోరీస్ పోస్ట్ చేస్కొనే అవకాశాన్ని కల్పించింది.
మొదలు స్నాప్ చాట్ లో మొదలైన ఈ సర్వీస్ తదుపరి...