
మీ విండోస్ కంప్యూటర్లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఇంస్టాల్ చేసుకోవచ్చని తెలుసా...
అది కూడా విండోస్_లో ఏ ఒక్క చిన్న సెట్టింగ్ కూడా మార్పు చేయకుండా! నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇంస్టాల్ చేసుకున్నాను... బాగానే వర్క్ చేస్తోంది.
కానీ వైఫై, బ్లూటూత్ వంటి కొన్ని ఫీచర్లు వర్క్ చేయకపోవచ్చు. మీరూ ప్రయత్నించి...