
కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఏదోఅంతుపట్టని సమస్య వస్తే దానిని ఎలాసాల్వ్ చేయాలో తెలియదు .. చాల కష్టంగా ఉందిమరి అలాంటప్పుడు ఎలా ప్రతి చిన్నసమస్యకు కంప్యూటర్ షాప్ కితీస్కపోవడం మంచిది కాదు .. సో ఇలాంటప్పుడేఈ ప్రాబ్లం సాల్వ్చేయగలవారు మనకు తెలిసినవారు ఎవరైనాఉన్నరా చూడాలి ఎవరైనా ఉంటె వారు దగ్గరలోలేకుంటే...