
బ్యాంకు ఖాతా తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీఎస్ఎన్ఎల్సిమ్ కార్డులు బోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీప్రారంభించిన జనధన యోజన పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోబీఎస్ఎన్ఎల్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని ఆ సంస్థజీఎం అనంతరామ్ తెలిపారు. డిసెంబర్ 10 వరకు ఈఅవకాశం...