
నేను అనుస్క్రిప్ట్ మేనేజర్ పై చేసిన వీడియో ను చాల మంది చూసారు
. చాల మంది కాల్ కూడా చేసారు .. నాకు చాల సంతోషంగా ఉంది .
అయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ లో నేను రోమిక్
కీబోర్డ్ ని ఉపయోగంచి ఎ విధంగా టైపు చేయాలి అని చెప్పను .. కాని ఈ రోమిక్ కీబోర్డ్ లో కొన్ని లోపాలుకుడా ఉన్నాయి ..
ఇప్పటి...