23, జూన్ 2014, సోమవారం

Hike Messenger

     ప్రస్తుత కాలం లో WhatsApp చాల ఫేమస్.. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నదా చాలు అందులో WhatsApp కంపల్సరీ ఉండాలి అంటారు ప్రస్తుత యువత . మరి అస్సలు అందులో అంతగా గొప్పదనం ఏముంది ? ఏముంది అంటే అది మన మొబైల్ కాంట్రాక్ట్స్ లో ఉన్న వారు ఎవరితే ఈ అప్లికేషను ని వాడుతున్నారో చూసి వారితో...