18, మే 2019, శనివారం

Imagenomic Plugin

Imagenomic Plugin ఫర్ ఫోటోషాప్... పేస్ రిటచ్ (మేకప్ లాగ) అంటే క్లీన్ చేయడం స్మూత్ గా చేయడం వంటివి.. ఇవి వాడడం చాల ఈజీ, ఇందులో ప్రతి దానికి గైడ్ కూడా ఉంటుంది అది చూసి మీరు అర్ధం చేస్కోవచ్చు .


ఈ ప్లగ్ ఇన్ లో మొత్తం మూడు ఫిల్టర్స్ ఉంటాయి. అవి

Noiseware
Portraiture
RealGrain

ప్రతి దానికి కీ మీకు ఈ ఫైల్ లోనే వస్తుంది . అలాగే గైడ్ కూడా.. వాస్తవానికి ఇవి చాల అద్బుతమైన ఫిల్టర్స్. మంచి క్వాలిటీ ఫోటోలపై వాడి చూడండి మీకు deference తెలుసుతుంది...

31, మే 2018, గురువారం

Check Your Number DND registered or not

మీ మొబైల్ నెంబర్ పై DND (Do Not Distrub)  ఆక్టివ్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇవ్వబడిన టెలికాం రెగ్యులారిటి అథారిటీ అఫ్ ఇండియా ఆఫిషియల్ లింక్  క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ DND సర్వీస్ ని ఎప్పుడు ఆక్టివ్ చేసారు మల్లి ఎప్పుడు డి ఆక్టివ్ చేసారు . ఇలా మీ సిం పూర్తీ వివరాలు తెలియజేయబడుతాయి.

http://nccptrai.gov.in/nccpregistry/search.misc

అస్సలు DND అంటే ఏమిటి ?
మీ మొబైల్ కు ఎటువంటి ఆడ్స్ మెసేజెస్, కాల్స్ రాకుండా ఎటువంటి disturbance లేకుండా ఈ DND సర్వీస్ ను  ఆక్టివ్ చేస్కోవచ్చు. మన నెట్వర్క్ కంపెనీ తో పాటు ఇతర కంపెనీల advertisements అనేవి రావు .

గమనిక : ఏవైనా ఆఫర్స్ ఉన్న కూడా ఎటువంటివి మీకు మెసేజ్ లేదా కాల్ రూపం లో రావు.కావున మీరు మంచి ఆఫర్స్ ఉంటె manualగానే తెలుసుకోనాలి.

    

18, మే 2018, శుక్రవారం

How to download whats app status without any 3rd party apps

వాట్స్ యాప్ లోని status లను ఎటువంటి application వాడుండానే ఏవిధంగా download చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియో లో తెలియజేశాను... తప్పక చూడండి.....

https://youtu.be/v3dxfOpF3e4

వీడియో నచ్చితే తప్పక share చేయగలరు. ఈ వీడియో పై అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి

    

22, ఏప్రిల్ 2018, ఆదివారం

How to Type Telugu with Anuscript Manager part 3 (Roma) windows 7 8 10

How to Type Telugu with Anuscript Manager part 3 (Roma) windows 7 8 10
          
 అను స్క్రిప్ట్ మేనేజర్ నుపయోగించి తెలుగు సులభంగా టైపు చేయడం నేర్చుకున్నాము అయితే అందులో నెంబర్ 1, గృ  ఎలా రాయాలో తెలియజేయగలరు అని చాల మంది అడుగుతున్నారు. అయితే అందుకే అనుస్క్రిప్ట్ మేనేజర్ పార్ట్ 3 వీడియోని తయారుచేసాను. ఈ వీడియో చూస్తే మీకు ఉన్న అన్ని సందేహాలు పోతాయి అనుకుంటున్నాను..









ఈ మూడు వీడియో లను చూస్తే మీరు ఖచ్చితంగా అను స్క్రిప్ట్ నుపయోగించి తెలుగు ఖచ్చితంగా టైపు చేయగలరు..



ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి నా ఛానల్ ని subscribe చేస్కోగలరు. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్ గా ఉంటాయి.

19, ఏప్రిల్ 2018, గురువారం

How to set Custom Ringtone for spcific contact


How to set Custom Ringtone for spcific contact 
ఆండ్రాయిడ్ వన్ మొబైల్ లలో (Mi A1, 10.or, Nokia etc) మనకు నచ్చిన రింగ్టోన్ ఎలా సెట్ చేస్కోవాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో తప్పక చూడాల్సిందే.

ఈ వీడియో లో మంచి అప్లికేషను గురించి పరిచయం చేయడం జరిగింది. తప్పక చూడండి. చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. Video నచ్చితే Subscribe చేసుకోవడం మరవకండి.  రెగ్యులర్ గా వీడియోస్ ఉంటాయి.

16, మార్చి 2018, శుక్రవారం

Facebook New Feature: Easy to Switch Account

ఫేస్బుక్ లో మార్పులు. ఇప్పుడు ఎకౌంటు లాగిన్ మరింత సులభంగా


మొబైల్ అప్లికేషను వచ్చేసాక చాల మంది పేస్ చేస్తున్న ప్రాబ్లం పాస్వర్డ్ మరిచిపోవడం. ఎప్పుడు లాగిన్ ఉండడం వలన పాస్వర్డ్ తరుచూ మరిచిపోతుంటాం.

అందుకే ఫేస్బుక్ తీసుకచ్చింది. ఈ ఆప్షన్.
ఇంట్లో ఉన్న డెస్క్టాపులో ఇద్దరు లేదా ఎక్కువమంది ఫేస్బుక్ యూస్ చేసేవాళ్ళు ఉంటె వారి పాస్వర్డ్ ని పదే పదే టైపు చేయకుండా సేవ్ చేస్తే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

ఒకరు లాగౌట్ చేయకుండానే మీ తర్వాత ఇంకొకరు వారి ఎకౌంటు ని స్విచ్ చేస్కొనే విధంగా ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసింది.



ఈ ఆప్షన్ గూగుల్ మెయిల్ లో ఇదివరకే అందుబాటులో ఉన్నప్పటికీ ఫేస్బుక్ ఈ ఆప్షన్ ని ఇంటర్ఫేస్ లో యాడ్ చేసింది.

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

How to Create Touch Image on Whats App Using Photoshop


మహాశివరాత్రి శుభాకాంక్షలతో .........
కొత్త వీడియో వచ్చేసింది అది కూడా ఫోటోషాప్ దే ..
వాట్స్ యాప్ లో పండుగల సందర్భంగా వచ్చే టచ్ ఇమేజ్ లు చాల ఫేమస్ .. అయితే వాటిని మనం ఎవరో పంపిస్తే చూస్తున్నమే తప్ప మనమే కొత్తగా చేయట్లేదు. అందుకే స్వంతగా అలాంటి ఇమేజ్ లను ఎలా తయారుచేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
నేను ఇప్పటి వరకు చేసిన టచ్ ఇమేజ్ లను మీరు చూసే ఉంటారు. అయితే అవి అంత ఎఫెక్టివ్ గ రావడానికి కారణం పర్ఫెక్ట్ క్రియేషన్ మీరు కూడా అలా చేయాలన్నదే నా ఆశయం అందుకే ఈ వీడియో మీకోసం ఇస్తున్నాను .. తప్పక చూడండి .

వీడియో చూసిన తర్వాత వీడియో పై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ ద్వార తెలపండి . వీడియో నచ్చితే లైక్ కొట్టడం మరవకండి. అలాగే వీడియో ఉపయోగకరమని భావిస్తే తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి

9, నవంబర్ 2017, గురువారం

How to Create Oil Paint,Digital Paintig with Effectiveness Part 2

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న ఆయిల్ పెయింటింగ్ ఫొటోస్ మరి వాటిని ఎలా అద్బుతంగా తయారు చేయాలో ఈ వీడియో లో చూడవచ్చు.
Link : Oil painting with effectiveness


ఇదివరకే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్కోవాలి అలాగే దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం పై వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూచుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
పార్ట్ 1 వీడియో : How to create oil paint

మరి ఈ వీడియో లో అదే ఆయిల్ పెయింటింగ్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఎడిట్స్ చేస్తూ మీ ఫోటోని అద్బుతంగా డిజిటల్ పెయింటింగ్ వలే ఏ విధంగా మార్చాలో తెలియజేయండి జరిగింది . తప్పక చూడండి .
ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి.
Share to All.


రాయరాకుల కర్ణాకర్

3, నవంబర్ 2017, శుక్రవారం

WhatsApp Delete for Everyone Feature of Sent Messeges

WhatsApp Delete for Everyone Feature 

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వాట్సాప్‌ డిలీట్‌ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, విండోస్‌ ఫోన్లలో వాట్సాప్‌ వాడుతున్న వినియోగదారులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైనా పొరపాటు సందేశం పంపితే దాన్ని డిలీట్‌ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒక్కోసారి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులకు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిలీట్‌ ఇలా..
మీ స్నేహితులకో లేదా గ్రూప్‌లోనో పొరపాటున ఓ సందేశాన్ని పంపారనుకుందాం. ఏదైతే మీరు పంపారో ఆ సందేశాన్ని ముందుగా సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉండే డిలీట్‌సింబల్‌ను క్లిక్‌ చేయాలి. డిలీట్‌ ఫర్‌ ఆల్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా సందేశాన్ని డిలీట్‌ చేయొచ్చు. కేవలం మీకు మాత్రమే సందేశం డిలీట్‌ కావాలంటే డిలీట్‌ ఫర్‌ మీఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

అయితే, కేవలం 7 నిమిషాల వ్యవధి వరకు మాత్రమే ఈ సదుపాయం వినియోగించే వెసులుబాటు ఉంది. అప్పటికే ఆ సందేశాన్ని ఆ వ్యక్తి చూసినా డిలీట్‌ అవుతుంది. మీరు డిలీట్‌ చేసిన తర్వాత అవతలి వ్యక్తికి సందేశం డిలీట్‌ చేసినట్లుగా చూపుతుంది.

Raad in English : click here


28, అక్టోబర్ 2017, శనివారం

Download Winrar Full activated

ఏవైనా ఫైల్స్ ని ఒకే ఫైల్ వలె పంపించాలి అంటే దానిని కంప్రేస్ (archive) చేసి పంపించాల్సి ఉంటుంది మరి అలాంటి ఫైల్స్ ని తయారుచేయాలంటే మన సిస్టం లో విన్రార్ ఉండాల్సిందే (winrar) ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్న విన్రార్ ముందంజలో ఉంది. మరి ఈ విన్రార్ ఫుల్ ఆక్టివేట్ ఫైల్ ని ఈ పోస్ట్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఫైల్ ని ఈ క్రింది లింక్ నుంచి డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొండి..
ఈ ఫైల్ ఇన్స్టాల్ చేస్కోన్నాక ఈ పేజిని ఇంకా మేరుగుపరుచుటకు మీ భావాన్ని అలాగే మన పేజి పై మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ లలో తెలియజేయండి.

22, అక్టోబర్ 2017, ఆదివారం

Phone pay for earning money

ఫోన్ పే.. చెల్లించండి ప్రయోజనాలు పొందండి. ఏ బిల్ అయిన పే చేయండి కాష్ బ్యాక్ పొందండి.

ఈ అప్లికేషను PAYTM వలే పని చేస్తుంది. అయితే PAYTM అనేది పేమెంట్  చేసినపుడల్లా కొంత శాతం కటింగ్ చేసుకొంటుంది. ఎందుకంటే చాల సర్వీసెస్ అందిస్తుంది కావున ... PAYTM లో లేని ప్రయోజనం ఇది లో ఉన్న ప్రయోజనం ఇది గవర్నమెంట్ వారి BHIM అప్లికేషను ఆధారంగా పని చేస్తుంది. కావున  ఎటువంటి కమిషన్ లేకుండా పని చేసే అప్లికేషను ఫోన్ పే. అలాగే ఈ అప్లికేషను కూడా చాల సర్వీసెస్ అందిస్తుంది ఉదాహరణకు రీఛార్జి, DTH పేమెంట్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్ బ్యాండ్,ల్యాండ్ లైన్, ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో ఇస్తున్నాయి. అంతే కాక ఇందులో  చాల రకాల ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి దానిలో కచ్చితమైన ఆఫర్. ఒకే సారి రెండు మూడు ఆఫర్ లను కూడా పొందవచ్చు (పే TM లో లేనిదీ).

ప్రతి TRANSACTION కి బెనిఫిట్ ఉంటుంది. మొదటి రీఛార్జి పై 100 % CASHBACK.

మీరు చేయాల్సిందల్ల ఈ అప్లికేషను ఇన్స్టాల్ చేస్కొని మొట్ట మొదటగా మీ మొబైల్ కి 50 రూపాయలు రీఛార్జి చేస్కోవాలి అంతే మల్లి కాష్ బ్యాక్ లో మీకు 50 వచ్చేస్తాయి.

ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేస్కోనుటకు ఈ క్రింది లింక్ డౌన్లోడ్ చేస్కొండి.

https://phon.pe/ru_rayaqis9

ఇంకా చాల ఆఫర్ లు ఉంటాయి. అమ్మౌంట్ TRANSFER లో చాల బాగా పని చేస్తుంది. అతి సులువుగా డబ్బులను ఇతరులకు లేదా మన ఇతర ఎకౌంటు లకు అతి సులభంగా పంపుకోవచ్చు. బ్యాంకు లను సంప్రదించి NEFT, IMPS లాంటివి ఏమి అవసరం లేకుండా కాష్ TRANSFER చేస్కోవచ్చు. అలాగే ఇతరులను ఇన్విట్ చేస్తే వారి మొదటి TRANSACTION తో మీకు 100 కాష్ వాల్లేట్ లో యాడ్ అవుతుంది.

మిస్ అవకండి .

https://phon.pe/ru_rayaqis9