మీ మొబైల్ నెంబర్ పై DND (Do Not Distrub) ఆక్టివ్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఇవ్వబడిన టెలికాం రెగ్యులారిటి అథారిటీ అఫ్ ఇండియా ఆఫిషియల్ లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ DND సర్వీస్ ని ఎప్పుడు ఆక్టివ్ చేసారు మల్లి ఎప్పుడు డి ఆక్టివ్ చేసారు . ఇలా మీ సిం పూర్తీ వివరాలు తెలియజేయబడుతాయి.
http://nccptrai.gov.in/nccpregistry/search.misc
అస్సలు DND అంటే ఏమిటి...
31, మే 2018, గురువారం
18, మే 2018, శుక్రవారం
How to download whats app status without any 3rd party apps
వాట్స్ యాప్ లోని status లను ఎటువంటి application వాడుండానే ఏవిధంగా download చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియో లో తెలియజేశాను... తప్పక చూడండి.....
https://youtu.be/v3dxfOpF3e4
వీడియో నచ్చితే తప్పక share చేయగలరు. ఈ వీడియో పై అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)