
ఫేస్బుక్ లో మార్పులు. ఇప్పుడు ఎకౌంటు లాగిన్ మరింత సులభంగా
మొబైల్ అప్లికేషను వచ్చేసాక చాల మంది పేస్ చేస్తున్న ప్రాబ్లం పాస్వర్డ్ మరిచిపోవడం. ఎప్పుడు లాగిన్ ఉండడం వలన పాస్వర్డ్ తరుచూ మరిచిపోతుంటాం.
అందుకే ఫేస్బుక్ తీసుకచ్చింది. ఈ ఆప్షన్.
ఇంట్లో ఉన్న డెస్క్టాపులో ఇద్దరు లేదా ఎక్కువమంది...