26, ఆగస్టు 2017, శనివారం

How to Make Text Layer Styles In Photoshop

ఫోటోషాప్ ఉపయోగించి అద్బుతమైన స్టైల్స్ ని ఏ విధంగా తయారు చేయాలి టెక్స్ట్ స్టైల్ ని ఎలా తయారు చేయాలి వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని అందరికి అర్ధం అయ్యే రీతిలో ఈ వీడియో ద్వార ప్రవేశ పెట్టాను..  ఈ వీడియో ద్వార ఫోటోషాప్ లో ఏదో కొత్తగా నేర్చుకోవచ్చును. How to make Layer Styles in Photoshop మీరు ఫోటోషాప్ నేర్చుకోనుటలో సహాయం చేయటం లో మీకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తూ...  ఎలాంటి సందేహాలు లేదా...