
ఎప్పుడు ఎప్పుడు అంటున్న వాట్స్ యాప్ వీడియో కాల్ రానే వచ్చింది..
ఇప్పటికే దాదాపు అన్ని రకాల చాటింగ్ మెసెంజర్
అప్లికేషను లలో వీడియో కాల్ అందుబాటులోనే
ఉంది కాని వాట్స్ యాప్ లో ఎప్పటి నుంచో ప్రవేశ పెట్ట నున్న ఈ ఆప్షన్ కి చివరకి శ్రీకారం చుట్టింది. కాని
ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు కేవలం...