
వాట్సాప్ మెసెంజర్ ప్రేమికులకు మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
మొన్నటికి మొన్న సేల్ఫీ ఫ్లాష్ ఫీచర్ వచ్చిందన్నవిషయం తెలుసుకోన్న్నము ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా తీసిన ఫోటోలకు ఎన్నో క్లిప్ ఆర్ట్స్ లని అదే విధంగా డైరెక్ట్ క్రాపు , ఫోటో తీసిన వెంటనే దానిపై ఏదైనా రాసుకొనే విధంగా మంచి మంచి ఆప్షన్...