22, నవంబర్ 2015, ఆదివారం

Telugu typing in smart phone

మీ మొబైల్ లో తెలుగు టైపు చేయాలనీ అనుకుంటున్నారా అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అతి సులభంగా, ఊహించలేని విధంగా వేగవంతముగా టైపు చేయవచ్చును . సిస్టం లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా టైపు చేసిన అనుభూతి , అనుభవం కలుగుతుంది తప్పక మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టాల్ చేసుకొన్నాక కొన్ని సూచనాలని పాటిస్తే సరిపోతుంది    ఏమైనా సందేహాలు ఉంటె తప్పక తెలియజేయగలరు - https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.inputmethod.hindi -మీ...
    

16, నవంబర్ 2015, సోమవారం

Super computers

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రెండు సూపర్ కంప్యూటర్ల తయారీ కోసం అమెరికా ఇందన విభాగం రూ.2623కోట్లు ఖర్చు చేసింది. శాస్త్రరంగం, అణ్వాయుధాలపై పరిశోధనల కోసం వీటిని రూపొందిస్తున్నట్లు వివరించారు. ఐబీఎం, న్విడియా, మెలనాక్స్ చెందిన విభాగాలతో తయారుచేస్తోన్న ఈ సూపర్ కంప్యూటర్లు..ప్రస్తుతం ఉన్న వేగవంతమైన కంప్యూటర్ల కన్న 5 నుంచి 7 రెట్లు ఎక్కవ వేగంతో పనిచేస్తాయ...
    

15, నవంబర్ 2015, ఆదివారం

Control background process applications

తక్కువ ఇంటర్నెట్ డేటా ఉందా? కాని బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ మీ డేటా ను వాడేస్తున్నాయి. మీరు కేవలం వాట్స్ అప్ అండ్ ఫేస్ బుక్ వంటి యాప్స్ కు మాత్రమే వాడటానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా నెట్ అవసరం అయినప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని, అవసరం లేనప్పుడు ఆఫ్ చేయటం వంటివి చేస్తారు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు. కానీ ఈ పద్దతిలో కొన్ని మెసేజెస్ మిస్ అవుతుంటారు. సో, మీకు కావలసిన అప్లికేషన్ కు తప్ప మిగిలిన వాటికీ...
    

1, నవంబర్ 2015, ఆదివారం

Happiness Today

ఈ రోజు చాల సంతోషంగా ఉంది. మునుపెన్నడూ పొందని సంతోషం తొలిసారిగా . ఒక వైపు ఆచార్యం ఇంకో వైపు ఆనందం . ఈ రోజు నా గురించి మన బ్లాగ్ గురించి తెలుగు వెలుగు మాస పత్రిక లో ప్రచురించబడినది. చాలా సంతోషం . శాంతి జలసూత్రం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు  ...