31, మే 2014, శనివారం

How to Transfer Files Fastly (Andriod)

 ఆండ్రాయిడ్ లో ఏదైనా ఫైల్ ని షేర్ చేయాలంటే మనం బ్లూటూత్ ని వాడుతుంటాం. అది కొద్దిగా స్లో గా అనిపిస్తుంది . ఇంకా వేగంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనిపిస్తే దానికి మనం WiFi ని ఉపయోగించి ఫైల్స్ షేర్ చేయవచ్చు. అదెలా చేయాలో ఈ పోస్ట్ లో మీరు చూడవచ్చు ..  WiFi టెక్నాలజీ ని ఉపయోగించి ఫైల్ షేర్ చేయడానికి...

17, మే 2014, శనివారం

How to Synchronize Audio and Video

        కొన్ని సినిమాలు (డౌన్లోడ్ చేసినవి లేదా purchase చేసినవి) చూసినట్లయితే అందులోని ఆడియో అనేది వీడియో కి పర్ఫెక్ట్ గా సింక్ అవ్వకుండా కొంచం ముందుగానో లేదా లేట్ గానో రావడం జరుగుతుంది.   అలాంటప్పుడు మనకు ఆ సినిమా చూడాలంటె విసుగు వచ్చేస్తుంది. ఇక ఆ సినిమాని కట్టేసి అంతే...

13, మే 2014, మంగళవారం

How to cahnge language in Multi Language Movies

      మనం చాల సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి youtube లోను లేదా ఇతర ఆన్లైన్ సైట్స్ లలో కూడా చూడడం మొదలయింది . అంతే కాక టొరెంట్ అనే సదుపాయం తోని సినిమాలు డౌన్లోడ్ చేస్కొని మరి చూసే అవకాశం లభించింది .  అయితే ఇలా మనం చూసే సినిమాలలో మనకు కొన్నిసినిమాలు ఇంగ్లీష్...

6, మే 2014, మంగళవారం

How To Take Screen Shot

        సిస్టం లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఎవరికైనా సొల్యూషన్ చెప్తున్నప్పుడు స్క్రీన్ కాప్చర్ అనునది మనకు చాల ఉపయోగ పడుతుంది, అదెలా అంటారా! మీరు సిస్టం పై ఏదైనా వర్క్ చేస్తున్నప్ప ఏదైనా సందేహం గనుక వస్తే ఈ విషయాన్ని ఎవరినైనా అడగాలనుకుంటారు కాని ఎక్స్ప్లెయిన్ చేయలేక పోయినప్పుడు...

4, మే 2014, ఆదివారం

మీ న్యూస్ ఫీడ్ లో ఇబ్బంది పెట్టె పోస్ట్ లు రాకుండా చేస్కోవడం ఎలా ? (facebook)

    facebook లో కొందరి పోస్ట్ లు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. పోనీ  unfriend చేసేద్దాం అనుకుంటే వారు మనకు తెలిసిన వారు లేదా కావాల్సిన వారు అయితే వారిని unfriend చేయలేము, బ్లాక్ అంతకన్నా చేయలేము. అలాంటి సమయం లో వారి పోస్ట్ లు మన న్యూస్ ఫీడ్ లో రాకుండా చేస్కోవడానికి ఒక చిన్న ఆప్షన్...