
ఏదైనా ఫైల్ ని కాపీ చేయాలి అంటే ఫైల్ ని కాపీ చేసి ఎక్కడైతే కాపీ కావాలో అక్కడ పేస్టు చేస్తాము అదేవిధంగా మూవ్ చేయాలి అంటే ఫైల్ కి రైట్ క్లిక్ చేసి కట్ పై క్లిక్ చేసి ఎక్కడికైతే మూవ్ చేయాలి అనుకున్నామో అక్కడ పేస్టు చేస్తాము .Send To అనే ఆప్షన్ కూడా పెండ్రివ్ లేదా మెమరీ లకు డైరెక్ట్...