
ఫోటోలపై మంచి మంచి కొటేషన్స్ ని రాయాలనుకుంటున్నారా ?
అయితే వాటిని మంచి స్టైల్ లో రాయడానికి ఫోటోషాప్ తగిన సాఫ్ట్వేర్.
కాని ఫోటోషాప్ లో తెలుగు రాయడం కుదరదు అని కొందరి బావన . కాని అది భావన మాత్రమే నిజం కాదు.
ఫోటోషాప్ లో తెలుగు రాయడానికి చాల రకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు...