13, నవంబర్ 2013, బుధవారం

Text Styles

    మీ పేరు ను వివిధ స్టైల్ లో డిజైన్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ వెబ్సైట్స్ లో పోస్ట్ చేయడానికి ఫోటోషాప్ లో పవర్పాయింట్ లాంటి వాటిలో చేయడానికి చాల కష్టపడుతున్నారా ? ఇక పై అంత కష్ట పడకండి. సింపుల్ గా పేర్లను డిజైన్ చేసే వెబ్సైట్స్ చాల అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సైట్స్ లలో కూల్ టెక్స్ట్ అనే...