
కొన్ని సైట్స్ మొబైల్ కే పరిమితం ఉంటాయి ఉదాహరణకు telugump3.org ఈ సైట్ చాల ప్రాచుర్యం చెందిన తెలుగు పాటల సైట్ అయితే ఈ సైట్ ఓన్లీ మొబైల్ కే పరిమితం కావున ఇందులోని ఉండే పాటలను సిస్టం వెబ్ బ్రౌజరు యూజ్ చేసేవారు డౌన్లోడ్ చేస్కోలేక పోతారు.
మొబైల్ లో ఒపెరామిని లేక uc బ్రౌజరు యూజ్ చేయడం...