క్రింద చూపిన కమాండ్స్ ని start-->run లో టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు.
ఈ కమాండ్స్ ని ఉపయోగించే ముందు మీరు ఆ కమాండ్ కి అర్హులా కాదా అని ఒక్క సారి చూస్కోండి.
ఈ కమాండ్స్ లో కొన్ని చాల పవర్ఫుల్ కమాండ్స్ ఉన్నాయి వాటిలో ఏమైనా తేడాలు జరిగితే మీ ఆపరేటింగ్ సిస్టం పాడైయ్యే అవకాశం ఉంది.
1) Character Map = charmap.exe (ఉపయోగం లేని క్యారెక్టర్స ని గుర్తించుటకు ఉపయోగపడుతుంది...
26, జూన్ 2013, బుధవారం
13, జూన్ 2013, గురువారం
ఎర్రర్ రిపోర్టింగ్ ఇన్ విండోస్ XP

విండోస్ XP లో ఎర్రర్ రిపోర్టింగ్ బగ్గింగ్ పదే పదే విసిగిస్తుంటే ఇక దాన్ని ఆపేయాలి అని పిస్తుంది అందుకని ఎం చేయాలంటే నేను చూపిస్తాను చదువుతూ చూడండి.
ముందుగా ఇలాంటి ఎర్రర్ రిపోర్టింగ్ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ ని మైక్రో సాఫ్ట్ కంపెనీ వారికి తెలియజేయుటకు "send error report"...
విండోస్ xp లోని హైడెన్ ప్రోగ్రామ్స్

విండోస్ xp లోని హైడెన్ ప్రోగ్రామ్స్
కొత్తగా ఉంది కదా ఈ హైడెన్ ప్రోగ్రామ్స్ ఏంటి అని
అవునండి విండోస్ XP లో hiden ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో కొన్ని క్రింద రాస్తున్నాను .
1. Private Character Editor :
ఫాంట్స్ ని ఎడిట్ చేయడానికి మరిన్ని పనులకు ఉపయోగపడుతుంది.
** Start >> Run
**...
7, జూన్ 2013, శుక్రవారం
మీ సిస్టం ని మీ పేరుతో "స్టార్ట్" చేయండి.

చూడండి మీరు యూస్ చేస్తున్న విండోస్ xp ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ బటన్ ప్లేస్ లో "స్టార్ట్" కు బదులు మీ పేరు కాని ఎ వర్డ్ ఐనా చేంజ్ చేయాలి అనుకుంటే గనుక మీరు తప్పకుండా ఈ ఈ పోస్ట్ చదివి వీడియో ను చూడాల్సిందే .
నా యుటుబ్ ఛానల్ : www.youtube.com/rayarakula
ఈ క్రింది వీడియో ను చూసి పైన చూపిన...
4, జూన్ 2013, మంగళవారం
వెతుకు .... వెతకాలి

నేను రీసెంట్ గా ఒక సినిమా చూస్తుంటే (సినిమా పేరు గుర్తులేదు) అందులో ఒక డైలాగ్ విన్నాను అదేంటంటే.. "వెతుకు వెతుకు వెతికితే దొరకనిదంటు ఏది లేదు " .
ఈ మాట వినగానే నాకో ఆలోచన వచ్చింది ఏంటంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ మెనూ లో వచ్చే సెర్చ్ బాక్స్ లో ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్(ప్రోగ్రామ్స్...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)