
ప్రతి సిస్టం (కంప్యూటర్) కి పవర్ సప్లయ్ అవసరం, పవర్ సప్లయ్ లేకుండా మనం సిస్టం ను ఆన్ చేయలేము. అలాంటి పవర్ ని సమపాళ్ళలో అందించే SMPS (Switched-Mode Power Supply) కొత్తది కొన్నప్పుడు చెక్ చేయకుండా ఛాంబర్ లో అమర్చకుడదు(ఒక వేల అమర్చితే పవర్ లో తేడాలు వస్తే మదర్ బోర్డు పాడౌతుంది) .
SMPS...