
ప్రతి వాడికి శంకుచక్రం లాగ బిపి,షుగరు.
ఎందుకు రావు, ఇప్పడు ఆడవాళ్ళు ఉన్నారు నిద్ర లేచాకా నీళ్ళు తోడడం, వాకిలి తుడవడం, ముగ్గులు వేయడం, వంట, వార్పూ, బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, తిప్పడం ఇవన్ని చేస్తుంటే జబ్బులెందుకస్తాయి..
అంతే గాని నీళ్ళకి స్విచ్చి, నిప్పులకు స్విచ్చి, పచ్చడికి...