30, సెప్టెంబర్ 2015, బుధవారం

DIGITAL INDIA

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియా సమావేశం లో మాట్లాడుతున్న సన్నివేశం

ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోడీ  గారితో పాటు సత్య నాదెళ్ళ ( మైక్రోసాఫ్ట్ కంపెనీ సి ఇ ఓ) శ్రీ సుందర్ పిచాయి (గూగుల్ సి ఇ ఓ) ఇంకా ఇతరులు

మోడీ గారి డిజిటల్ ఇండియా ప్రకారం దేశ కోన కోన లోకి  టెక్నాలజీ ని ప్రవేశింపజేయడమే. అత్యవసర పరిస్థితి ఏదైనా అతి త్వరగా రెస్పాండ్ అవడమే ..
దేశ కోన కొనల లోన ఎమర్జెన్సీ సర్వీస్ లను అందించుట

అంతే కాదు మరి కొన్ని రోజులలో రైల్వే లో కూడా ఇంటర్నెట్, వై ఫై సదుపాయం కూడా అమర్చబోతున్నారు ..

ఇందుకు మనం సపోర్ట్ చేస్తున్నాము అని తెలియజేయుటకే ఇప్పుడు మనకి విరివిగా కనిపిస్తున్న ఇండియన్ ఫ్లాగ్ కలిగిన మన ప్రొఫైల్ పిక్చర్ ని మార్చుట .. ఈ విషయానికి సహకరిస్తూ ఫేస్బుక్ అధినేత ఐన మార్క్ జుకేర్బెర్గ్ కూడా తన ప్రొఫైల్ పిక్ సపోర్ట్ డిజిటల్ ఇండియా అందిస్తున్న పిక్  గా మార్చేసారు .. ఇక ఆలస్యం మనదే ...

దాదాపు అందరికి అందుబాటులోకి రానే వచ్చింది .  ఇక మీరు ట్రై చేయండి .. మీరు కూడా మన దేశ అభివృద్ధి కి సహకరించండి

    

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

Beware of message spams

ఈ మద్య ఒకటి చాల ప్రచారం లో ఉంది ఏంటంటే గోవిందా అని రాసి ఏదో ఒక నెంబర్ కి పంపాలి అలా పంపిన కొద్ది సేపట్లో మన ఎకౌంటు లోకి పది రూపాయలు ఆడ్ అవుతాయి అని ..

ఇది వినడానికి బానే ఉన్న చూడడానికే కొంచం తేడాగా కొడుతుంది .. అయినా దీని పై పేపర్ లో టీవీ లలో వివిధ రకాలా మాటలు అంటే దేవస్థానం లో రిజిస్ట్రేషన్ వంటి మాటలు వినిపించిన ప్రతి చోట ఒక్కేలా నాకు ఎప్పుడు కనిపించలేదు.. అంతే  కాక ఇది ఒక వెరిఫికేషన్ కోడ్ ని పంపిస్తుంది.

మరి అది ఎందుకో పూర్తిగా తెలియనిది మనం బాలెన్సు కోసం చేయడం సరికాదు .. కొంచం ఆలోచిద్దాం .. ఒక వేల బాలెన్సు కావాలనుకుంటే మీ పర్సనల్ సిం నుంచి కాకుండా variable సిం నుంచి చేస్కొని వాడుకోండి పర్లేదు .

ఇక్కడ కేవలం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కావున దాని ప్రొసీజర్ చెప్పటం లేదు ..

నోట్ : ఎక్కువగా కాల్స్ మైంటైన్ చేసేవాళ్ళు ఇది ట్రై చేయక పోవడమే మంచిది .. పది రూపాయలకు ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకోకండి .

    

Tspsc jobs s

హైదరాబాదు , రంగారెడ్డి, నిజామాబాదు, మహబూబ్నగర్ , మెదక్, నల్గొండ లో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు Metropolitan water supply and Sewerage board లో అసిస్టెంట్ (ఫైనాన్సు , అకౌంట్స్) కొరకు  115 పోస్ట్ లను రిలీజ్ చేయడం జరిగింది .

ఇది జోన్ 6 లో పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉన్నదీ . 

విద్యా అర్హత : B.Com with Computer
అప్లికేషను లాస్ట్ డేట్ : 19-10-2015

మరింత సమాచారం కోసం http://tspsc.gov.in/ ని విసిట్ చేయగలరు

    

3, సెప్టెంబర్ 2015, గురువారం

TSPSC syllabus

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, 2, 3, 4 పరీక్షల సిలబస్‌ విడుదల...
Download Here :
గ్రూప్-1 సిలబస్‌ : http://bit.ly/1LNACHS
గ్రూప్-2 సిలబస్‌ : http://bit.ly/1Q3daoL
గ్రూప్-3 సిలబస్‌ : http://bit.ly/1hOhOf9
గ్రూప్-4 సిలబస్‌ : http://bit.ly/1JwdMkq
గెజిటెడ్ పోస్టుల సిలబస్ : http://bit.ly/1hrgjmg
నాన్ గెజిటెడ్ పోస్టుల సిలబస్ : http://bit.ly/1LNBiwM