26, జూన్ 2013, బుధవారం

ఉపయోగకరమైనా RUN కమాండ్స్ & Hiden ప్రోగ్రామ్స్



  • క్రింద చూపిన కమాండ్స్ ని start-->run  లో టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు.
  • ఈ కమాండ్స్ ని ఉపయోగించే ముందు మీరు ఆ కమాండ్ కి అర్హులా కాదా అని ఒక్క సారి చూస్కోండి.
  • ఈ కమాండ్స్ లో కొన్ని చాల పవర్ఫుల్ కమాండ్స్ ఉన్నాయి వాటిలో ఏమైనా తేడాలు జరిగితే మీ ఆపరేటింగ్ సిస్టం పాడైయ్యే అవకాశం  ఉంది. 


1) Character Map = charmap.exe (ఉపయోగం లేని క్యారెక్టర్స ని గుర్తించుటకు ఉపయోగపడుతుంది  )

2) Disk Cleanup = cleanmgr.exe (హార్డ్ డిస్క్ లో కంప్రేస్సేడ్ ఫైల్స్ ని, అనవసరమైనా ఫైల్స్ ని క్లీన్ చేస్తుంది)

3) Clipboard Viewer = clipbrd.exe ( కాపీ కాని కట్ కాని చేసినా ఫైల్స్ ని చూడడానికి ఉపయోగ పడుతుంది )

4) Dr Watson = drwtsn32.exe (ట్రబుల్షూటింగ్ టూల్ )

5) DirectX diagnosis = dxdiag.exe (Diagnose & test DirectX, video & sound cards)

6) Private character editor = eudcedit.exe (కారెక్టర్స్ ని మార్చడం కాని create గాని చేయడానికి )

7) IExpress Wizard = iexpress.exe (self-extracting /self-installing ప్యాకేజేస్ ని తయారుచేయుటకు ఉపయోగపడుతుంది )

8) Microsoft Synchronization Manager = mobsync.exe (విండోస్ ఎకౌంటు లోని ఫైల్స్ ని synchronization పద్ధతి ద్వార ఆఫ్ లైన్ లో నుంచి కూడా ఫైల్స్ ని access చేయడానికి ఉపయోగపడుతుంది ).

9) Windows Media Player 5.1 = mplay32.exe (Retro version of Media Player, ఓల్డ్ మీడియా ప్లేయర్ ).

10) ODBC Data Source Administrator = odbcad32.exe (ఇంటర్నల్ డేటాబేస్ డిజైన్ టూల్ )

11) Object Packager = packager.exe (to do with packaging objects for insertion in files, appears to have comprehensive help files).

12) System Monitor = perfmon.exe (చాల ఉపయోగ కారమైనా very useful, highly configurable tool, tells you everything you ever wanted to know about any aspect of PC performance, for uber-geeks only )

13) Program Manager = progman.exe (Legacy Windows 3.x desktop shell).

14) Remote Access phone book = rasphone.exe (documentation is virtually non-existant).

15) Registry Editor = regedt32.exe [also regedit.exe] (విండోస్ రిజిస్ట్రీ ).

16) Network shared folder wizard = shrpubw.exe (నెట్వర్క్ లో ఉన్నసిస్టం కి ఫోల్దేర్స్ ని షేర్ చేయుటకు  ).

17) File siganture verification tool = sigverif.exe

18) Volume Contro = sndvol32.exe ( మాస్టర్ సౌండ్ ని కంట్రోల్ చేయుటకు ట్రై లో ఐకాన్ మిస్ అయితే ఈ కమాండ్ యూస్ చేయచ్చు) 

19) System Configuration Editor = sysedit.exe (System.ini & Win.ini just like in Win98!మార్చుటకు  ).

20) Syskey = syskey.exe ( చాల జాగ్రత్తగా యుస్ చేయాలి,XP యొక్క ఎకౌంటుడేటాబేస్ ని  ని జాగ్రత్తగా   ఉంచుతుంది it's virtually undocumented but it appears to encrypt all passwords, I'm not sure of the full implications).


21) Microsoft Telnet Client = telnet.exe

22) Driver Verifier Manager = verifier.exe (ఇది డ్రైవర్స్ ని తెలుసుకొనుటకు ఉపయోగ పడుతుంది ఎ డ్రైవర్ ఏవిధంగా పని చేస్తుందో చూపిస్తుంది ).

23) Windows for Workgroups Chat = winchat.exe (appears to be an old NT utility to allow chat sessions over a LAN, help files available).

24) System configuration = msconfig.exe (స్టార్ట్ అప్ ప్రోగ్రామ్స్ ని కంట్రోల్ చేసుకొనుటకు ఉపయోగపడుతుంది )

25) gpedit.msc used to manage group policies, and permissions[ఈ టూల్ చాల విలువైనది ఈ కమాండ్ ని యూజ్ చేయుటకు gpedit తెలిసిన వారు మాత్రమే అర్హులు ) ]


26) Device manager = devmgmt.msc ( సిస్టం లో install చేయబడి ఉన్న డ్రైవర్స్ ఆర్ సిస్టం కి కావలసిన డ్రైవర్స్ ని ఇక్కడ ఐడెంటిఫై చేస్కోవచ్చు )


పైన చెప్పిన కమాండ్స్ అన్నియును administrator లో పని చేస్తాయి యూసర్ కి కొన్ని కమాండ్స్ కి పర్మిషన్ ఉండదు.

Useful RUN Commands !
1. Accessibility Controls -access.cpl
2. Accessibility Wizard - accwiz
3. Add Hardware Wizard -hdwwiz.cpl
4. Add/Remove Programs -appwiz.cpl
5. Administrative Tools - controladmintools
6. Automatic Updates - wuaucpl.cpl
7. Bluetooth Transfer Wizard -fsquirt
8. Calculator - calc
9. Certificate Manager -certmgr.msc
10. Character Map - charmap
11. Check Disk Utility - chkdsk
12. Clipboard Viewer - clipbrd
13. Command Prompt - cmd
14. Component Services - dcomcnfg
15. Computer Management -compmgmt.msc
16. Control Panel - control
17. Date and Time Properties -timedate.cpl
18. DDE Shares - ddeshare
19. Device Manager - devmgmt.msc
20. Direct X Troubleshooter -dxdiag
21. Disk Cleanup Utility - cleanmgr
22. Disk Defragment - dfrg.msc
23. Disk Management -diskmgmt.msc
24. Disk Partition Manager -diskpart
25. Display Properties - controldesktop
26. Display Properties - desk.cpl
27. Dr. Watson SystemTroubleshooting Utility - drwtsn32
28. Driver Verifier Utility -verifier
29. Event Viewer - eventvwr.msc
30. Files and Settings TransferTool - migwiz
31. File Signature Verification Tool- sigverif
32. Findfast - findfast.cpl
33. Firefox - firefox
34. Folders Properties - control folders
35. Fonts - control fonts 
36. Fonts Folder - fonts
37. Free Cell Card Game - freecell
38. Game Controllers - joy.cpl
39. Group Policy Editor (for xpprofessional) - gpedit.msc
40. Hearts Card Game - mshearts
41. Help and Support - helpctr
42. HyperTerminal - hypertrm
43. Iexpress Wizard - iexpress
44. Indexing Service - ciadv.msc
45. Internet Connection Wizard -icwconn1
46. Internet Explorer - iexplore
47. Internet Properties -inetcpl.cpl
48. Keyboard Properties - control keyboard
49. Local Security Settings -secpol.msc
50. Local Users and Groups -lusrmgr.msc
51. Logs You Out Of Windows -logoff
52. Malicious Software Removal Tool - mrt
53. Microsoft Chat - winchat
54. Microsoft Movie Maker -moviemk
55. Microsoft Paint - mspaint
56. Microsoft Syncronization Tool -mobsync
57. Minesweeper Game - winmine
58. Mouse Properties - control mouse
59. Mouse Properties - main.cpl
60. Netmeeting - conf
61. Network Connections - control netconnections
62. Network Connections - ncpa.cpl
63. Network Setup Wizard -netsetup.cpl
64. Notepad - notepad
65. Object Packager - packager
66. ODBC Data Source Administrator- odbccp32.cpl
67. On Screen Keyboard - osk
68. Outlook Express - msimn
69. Paint - pbrush
70. Password Properties -password.cpl
71. Performance Monitor -perfmon.msc
72. Performance Monitor - perfmon
73. Phone and Modem Options -telephon.cpl
74. Phone Dialer - dialer
75. Pinball Game - pinball
76. Power Configuration -powercfg.cpl
77. Printers and Faxes - control printers
78. Printers Folder - printers
79. Regional Settings - intl.cpl
80. Registry Editor - regedit
81. Registry Editor - regedit32
82. Remote Access Phonebook -rasphone
83. Remote Desktop - mstsc
84. Removable Storage -ntmsmgr.msc
85. Removable Storage Operator Requests - ntmsoprq.msc
86. Resultant Set of Policy (for xp professional) - rsop.msc
87. Scanners and Cameras -sticpl.cpl
88. Scheduled Tasks - control schedtasks
89. Security Center - wscui.cpl
90. Services - services.msc
91. Shared Folders - fsmgmt.msc
92. Shuts Down Windows - shutdown
93. Sounds and Audio - mmsys.cpl
94. Spider Solitare Card Game -spider
95. SQL Client Configuration -cliconfg
96. System Configuration Editor -sysedit
97. System Configuration Utility -msconfig
98. System Information - msinfo32
99. System Properties - sysdm.cpl
100. Task Manager - taskmgr
101. TCP Tester - tcptest
102. Telnet Client - telnet
103. User Account Management -nusrmgr.cpl
104. Utility Manager - utilman
105. Windows Address Book - wab
106. Windows Address Book ImportUtility - wabmig
107. Windows Explorer -explorer

13, జూన్ 2013, గురువారం

ఎర్రర్ రిపోర్టింగ్ ఇన్ విండోస్ XP

విండోస్ XP లో ఎర్రర్  రిపోర్టింగ్ బగ్గింగ్ పదే పదే విసిగిస్తుంటే ఇక దాన్ని ఆపేయాలి అని పిస్తుంది అందుకని ఎం చేయాలంటే నేను చూపిస్తాను చదువుతూ చూడండి. 

ముందుగా ఇలాంటి ఎర్రర్ రిపోర్టింగ్ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు ఈ ఎర్రర్ ని మైక్రో సాఫ్ట్ కంపెనీ వారికి తెలియజేయుటకు "send error report" అనే బటన్ ని ప్రెస్ చేయాలి అయినా ఏమి ప్రయోజనం లేకపోతే ఇక ఆ ఫీచర్ ని ఆఫ్ చేయాల్సిందే . అది ఎలా అంటే కింద చూపిన విధంగా ఫాలో అవ్వండి


(ఎర్రర్ రిపోర్ట్ డైలాగ్ బాక్స్ మీకు చూపుటకు నేను అవుట్ లుక్ ఎర్రర్ రిపోర్ట్ బాక్స్ తీసుకున్నాను ఈ ఎర్రర్ ఎప్పుడైనా ఎ ప్రోగ్రాం పై అయినా రావచ్చు ) 

స్టెప్ 1:  My Computer   ఐకాన్ కి రైట్ క్లిక్ చేసి properties  ఓపెన్ చేయండి. అక్కడ ఉన్న టాబ్స్ లో advanced ట్యాబు పై క్లిక్ చేయగానే ఇలా క్రింద చూపిన విధంగా వస్తుంది. 
Advanced  ట్యాబు లో ఉన్న "error  reporting"  బటన్ పై క్లిక్ చేయండి.   

స్టెప్ 2: "error  reporting" బటన్ పై క్లిక్ చేయగానే ఈ క్రింద చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో క్రింద చూపిన విధంగా "Disable  error reporting" అనే ఆప్షన్ ని ఎంచుకొని "But notify me when critical error occur " చెక్ మార్క్ చేసి "ok" బటన్ ప్రెస్ చేయండి. 


ఈ పోస్ట్ ను ప్రాక్టికల్  గా చేసి  చూపించాను ఈ క్రింది వీడియో లో మీరు చూడొచ్చు 






 అంతే ఇక ఆపి నుండి క్రిటికల్ సందర్బాలలో తప్ప ఎర్రర్ రిపోర్టింగ్ డైలాగ్ బాక్స్ రాదు . 



Thank you For watching This post 

మీ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 

- మీ కర్ణా 

విండోస్ xp లోని హైడెన్ ప్రోగ్రామ్స్

విండోస్ xp లోని హైడెన్  ప్రోగ్రామ్స్ 

కొత్తగా ఉంది కదా ఈ హైడెన్ ప్రోగ్రామ్స్ ఏంటి అని

అవునండి విండోస్ XP లో hiden ప్రోగ్రామ్స్ ఉంటాయి అందులో కొన్ని క్రింద రాస్తున్నాను .



1. Private Character Editor :
ఫాంట్స్ ని ఎడిట్ చేయడానికి మరిన్ని పనులకు ఉపయోగపడుతుంది.
** Start >> Run
** Now, Type  eudcedit
** It will Open 


2. Dr. Watson :
This an inbuilt windows repairing software !
** start>>Run
** Now, type drwtsn32


3. Media Player 5.1 :
మీరు మీడియా ప్లేయర్ ని అప్గ్రేడ్ చేసినప్పటికీ మీ ఓల్డ్ ప్లేయర్ పని చేస్తూనే ఉంటుంది. 
** start>>Run
** Now, type mplay32


4. iExpress :
సెటప్ ఫైల్స్ ని చ్రెఅతె చేయడానికి ఉపయోగిస్తాము సొంతగా సెటప్ ఫైల్ ని తాయారు చేసుకోవచ్చు 
** start>>Run
** Now, type iexpress

7, జూన్ 2013, శుక్రవారం

మీ సిస్టం ని మీ పేరుతో "స్టార్ట్" చేయండి.


చూడండి మీరు యూస్ చేస్తున్న విండోస్ xp ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ బటన్ ప్లేస్ లో "స్టార్ట్" కు బదులు మీ పేరు కాని ఎ వర్డ్ ఐనా చేంజ్ చేయాలి అనుకుంటే గనుక మీరు తప్పకుండా ఈ ఈ పోస్ట్ చదివి వీడియో ను చూడాల్సిందే .

నా యుటుబ్ ఛానల్ : www.youtube.com/rayarakula


ఈ క్రింది వీడియో ను చూసి పైన చూపిన ఫోటో లోని విధంగా స్టార్ట్  బటన్ మార్పులు చేయండి.





నోట్ : ఈ వీడియో చూసాక ఎ విధమైనా సందేహాలు ఉన్న లేదా సలహాలు ఉన్న కామెంట్ బాక్స్ లలో నైనా లేదా నా మెయిల్ id : rayarakula.karnakar@gmail.com కి తెలియ జేయగలరు 



-మీ కర్ణా

4, జూన్ 2013, మంగళవారం

వెతుకు .... వెతకాలి

నేను రీసెంట్ గా ఒక సినిమా చూస్తుంటే (సినిమా పేరు గుర్తులేదు) అందులో ఒక డైలాగ్ విన్నాను అదేంటంటే.. "వెతుకు వెతుకు వెతికితే దొరకనిదంటు ఏది లేదు " .
ఈ మాట వినగానే నాకో ఆలోచన వచ్చింది ఏంటంటే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం లో స్టార్ట్ మెనూ లో వచ్చే సెర్చ్ బాక్స్ లో ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్(ప్రోగ్రామ్స్ ఫైల్స్ సెర్చ్ కూడా వస్తుంది) చేస్తే ఎలా ఉంటుంది. (ఏంటో నా మైండ్ ఎప్పుడు కంప్యూటర్ మీదనే ఉంటుంది) కావునా అలాంటి సొల్యూషన్ ఒకటి వెతికాను 

అదేంటో ఇపుడు రాస్తూ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. 

స్టెప్ 1: స్టార్ట్ మెనూ ఓపెన్ చేసి అక్కడ ఉన్న సెర్చ్ బాక్స్ లో GPEDIT.MSC అని టైపు చేసి వచ్చిన రిజల్ట్స్ లో (క్రింద చూపిన విధంగా) gpedit.msc పై క్లిక్ చేయండి.
స్టెప్2: క్రింది ఫోటో లో చూపిన విధంగా Group Policy అనే విండో ఓపెన్ అవ్తుంది.. ఆ విండో లో లెఫ్ట్ సైడ్ బార్లో ఉన్న computer configuration లోని administrative templates పై క్లిక్ చేయాలి.



స్టెప్ ౩: క్లిక్ చేయగానే  మెయిన్ విడోస్ వచ్చిన options లో  Start menu and Taskbar పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: వచ్చిన options లో  “Add Search Internet link to Start Menu” అనే option ని enable చేయండి.

అంతే ఇక నుండి మీరు మీ స్టార్ట్ మెనూ సెర్చ్ బాక్స్ లో ప్రోగ్రామ్స్, ఫైల్స్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ లింక్స్ ని కూడా పొందుతారు.

ఆ లింక్ ల పై క్లిక్ చేస్తే మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఆ లింక్  ఓపెన్ అవ్తుంది.
ఇప్పటి నుంచి ఒకే బాక్స్ లో రెండు పనులు చేస్కోవచ్చు.
****************************************************
Thank you ఫర్ విసిటింగ్ మై బ్లాగ్ 

మీకు ఈ పోస్ట్ నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా తెలియజేయగలరు.

మీ కర్ణా